హుదూర్ బాధితుల కోసం గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం రెండు గంటలకే చిత్తూరు ప్రోగ్రామ్‌లో కోటి రూపాయలు సమకూరిస్తే.. యావత్తు సినీ ఇండస్ట్రీ ఒకటి నిలిచి పన్నెండు గంటల పాటు ఓ కార్యక్రమం చేస్తే కేవలం 11 కోట్లు మాత్రమే సమకూరిందని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడి భరద్వాజ్ విమర్శించారు.
0 comments:
Post a Comment