అరకప్పు ఓట్స్‌ను తీసుకుని మెత్తని పొడిలా
గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు, టమోటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని
ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే మురికి, మృతకణాలు
తొలగిపోయి ముఖం కాంతివంతమవుతుంది.
అలాగే.. బాదంపప్పు పేస్టులో పాలు,
నిమ్మరసం, కాసింత మినప్పిండి కలిపి ప్యాక్‌లా వేసుకున్నా ముఖం
మెరిసిపోతుంది.
0 comments:
Post a Comment