CSS Drop Down Menu

Friday, December 12, 2014

"పాలలో తేనె" కలుపుకొని త్రాగితే ?


తేనె, పాల కాంబినేషన్ అటు ఆరోగ్యానికి.. ఇటు సౌందర్యానికి పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కాంతివంతమైన చర్మం, ప్రకాశవంతమైన క్లియర్ స్కిన్ చేకూరుతుంది. 
 
గోరువెచ్చని పాలు, తేనె మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరుగుతుంది. 
 
శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. రోజంతా ఎక్కువ శ్రమతో కూడిన పనిలో ఉన్నప్పుడు, ఈ రెండింటి మిశ్రమంతో నేచురల్ మిక్సర్‌ను త్రాగండి. 
 
ఇది చర్మానికి ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు, రాత్రుల్లో మంచి నిద్రను పొందుతారు. అంటే కళ్ళ క్రింది నల్లటి వలయాలుండవు. మరుసటి రోజు ప్రకాశవంతమైన చర్మం సొంతం అవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

0 comments:

Post a Comment