CSS Drop Down Menu

Tuesday, December 16, 2014

"గర్భిణీ స్త్రీలు" రోజూ 2 కప్పులు "కాఫీ" సేవిస్తే..?

 
గర్భిణీ మహిళలు రోజుకు రెండు కప్పులు కాఫీ సేవిస్తే గర్భస్థ శిశువుకు బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పరిశోధనలో తేలింది. గర్భిణీలు కాఫీ సేవించడం శిశువుకు 60 శాతం క్యాన్సర్ వచ్చే ఛాన్సుందని అమెరికన్ ఆఫ్ ఒ ఆప్స్‌టెట్- రిక్స్ అండ్ గైనకాలజీ ప్రచురించిన అధ్యయనంలో తెలియవచ్చింది. 
 
దీనిపై గర్భిణీల్లో చైతన్యం కలిగించాలని పేర్కొన్న అధ్యయనకారులు.. కాఫీ సేవనాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ తగ్గించాలన్నారు. అలాగే ఒక రోజుకు నాలుగు కప్పుల కాఫీ తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్ 72 శాతం పెరిగే ఛాన్సుంది. కాఫీలో ఉన్న కెఫైన్ గర్భస్థ శిశువులోని డీఎన్ఏ మార్పు ఏర్పడుతుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
 


0 comments:

Post a Comment