CSS Drop Down Menu

Tuesday, December 2, 2014

"రోజూ ముగ్గురు" అమ్మాయిలతో ?

 ఇంగ్లండ్‌కు చెందిన ఒకనాటి ప్రఖ్యాత పాప్ సింగర్‌ తాను సాగించిన రాసలీలలపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో కనీసం రోజుకు కనీసం ముగ్గురితో "ఆ" సుఖం అనుభవించినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన వయస్సు 54 ఏళ్లు. 1980 దశకంలో మంచి పాప్ స్టార్‌గా పేరుగాంచిన ఈయన.. యుక్త వయస్సులో ఉన్న దశలో తనకు పెద్ద సంఖ్యలో మహిళల ఫాలోయింగ్ ఉండేదని చెప్పుకొస్తున్నాడు. ఎప్పుడూ నలుగురైదుగురు అమ్మాయిలు తన చుట్టూ తిరుగేవారని, వారితో నా రాసలీలలు కొనసాగేవని అంటున్నారు.

తన యుక్త వయస్సు శృంగార జీవితం గురించి ఆయన బహిరంగా మాట్లాడుతూ.. నేను యుక్త వయస్సులో ఉన్న కాలంలో అనేక మంది మహిళలను నన్ను వెతుకుంటూ వచ్చేవారు. వారితో ఉల్లాసంగా ఎంజాయ్ చేసేవాడిని. ప్రతి రోజూ కనీసం ముగ్గురు మహిళలతో అయినా సెక్స్ చేసేవాడిని. ఇప్పటి వరకు నేను వెయ్యి మందికి పైగా మహిళలతో సెక్స్ సుఖాన్ని పొందాను. హాలీవుడ్ నటి కేత్రిన్ జోట్టా జోన్స్, ప్రముఖ మోడల్ సుందరి హెలనా క్రిస్టెన్సన్‌లు కూడా నాతో ఎంజాయ్ చేసిన వారేనంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

0 comments:

Post a Comment