గుండె జబ్బులను నివారిస్తుంది:- రక్తం దానం చేయడం వల్ల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం దానం చేయడంవల్ల కార్డియో వ్యాస్కులార్ డిసీజెస్ నుండి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం ఐరన్ శాతాన్ని పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది.
అధిక కాలరీలను కరిగిస్తుంది:- రక్తంను రెగ్యులర్ బేసిస్ లో దానం చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోగులుగుతారు?ఒక పాయిట్ రక్తదానం వల్ల 450ml పౌండ్లు తగ్గవచ్చని అంటున్నారు. అంటే 450ml రక్తం దానం చేయడం వల్ల మీరు 650 క్యాలరీలను తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్ నుండి రక్షిస్తుంది:- రక్తం రెగ్యులర్ గా దానం చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అందులోనూ, లివర్, లంగ్స్, కోలన్, స్టొమక్ మరియు థ్రోట్ క్యాన్సర్లనుండి మనల్ని రక్షిస్తుంది.
కొత్తరక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది:- రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా కొత్త రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. రక్త దానం వల్ల కొత్త రక్త కణాల ఏర్పాటు వల్ల మరింత ఆరోగ్యంగా మరియు ఎఫెక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.
మనస్సును స్థిరంగా ఉంచతుంది:- రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది.అంటే మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను ఏర్పరుస్తుంది.
ఎక్కువ ఐరన్:- ఎవరి శరీరంలోనైనా అధిక ఐరన్ తో బాధపడుతున్నప్పుడు, అటువంటి వారు రెగ్యులర్ బేస్ లో రక్తం దానం చేయడం వల్ల గుండెను రక్షించుకోవచ్చు. రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న ఐరన్ శాతం తగ్గుతుంది. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
హెల్త్ చెకప్ బెనిఫిట్స్:- ఏదైన ప్రమాధకర వ్యాధులు వ్యాప్తి చెందినప్పుడు రక్తంను టెస్ట్ చేస్తారు మరియు రక్తం దానం చేసే వ్యక్తికి ముందుగానే ఎటువంటి జబ్బుల బారినైనా పడినాడా లేదా ఇంతకు ముందే ఏవైనా టెస్ట్స్ చేయించాడా అన్న విషయాన్ని వైద్యులకు ముందే తెలియజేయాలి.
పెద్దవయస్సు వారికి:- చాలా మంది పెద్దవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రక్తం రెగ్యులర్ గా ధానం చేయడం వల్ల మరింత బెటర్ గా ఫీలవుతారు. సంతోషంగా, ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:- రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా, శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. మరియు ఎవరైనా అధిక రక్తపోటు(హై బిపి)తో బాధపడుతున్నట్లైతే వారిలో కూడా హైబిపి తగ్గిస్తుంది.
వ్యాధులను కనుగొనవచ్చు:- స్వల్పకాలిక, లేదా దీర్ఘకాలిక ఎటువంటి జబ్బులున్నా రక్తం దానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. రక్తం ధానం చేయడానికి ముందు మీ నుండి శాంపిల్ తీసి పరీక్షించిన తర్వాత, మీ రక్తం ఫర్ ఫెక్ట్ గా ఉన్నప్పుడే, మీ రక్తాన్ని గ్రహిస్తారు.

0 comments:
Post a Comment