అమెరికాలో ఓ యువతి వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంతో తొలి రోజే 10 లక్షల హిట్లు కొట్టింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో లియా జంగ్ అనే మోడల్ ప్యాంటేసుకోకుండా తిరిగేసింది. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన బాడీ ఆర్ట్‌తో జీన్ ప్యాంటు రూపంలో శరీరానికి రంగులు పూసుకున్న లియా సాధారణ యువతిలా తిరిగింది.
ఆమె బాడీ పెయింట్ అచ్చం జీన్ ప్యాంటును పోలి ఉండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. దీంతో ఆమె నేరుగా ఓ బట్టల షాప్ లోకి వెళ్లి, తాను వేసుకున్న లాంటి మోడల్ 'జీన్' కావాలని అడగడంతో తేరిపార చూసిన షాప్ కీపర్ కింది ఫ్లోర్‌లో ఉంది మేడమ్ అనడం విశేషం.
ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. నెట్ లో అప్ లోడ్ చేసిన తొలి రోజే దీనిని 10 లక్షల మంది చూడడం విశేషం.

0 comments:
Post a Comment