బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్
ఆయిల్ లేదా ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫిష్ ఆయిల్‌లో
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, డెకాసహెక్సానిక్
ఆసిడ్స్, లినోలెనిక్ ఆసిడ్స్, శరీరంలో కొవ్వు నిల్వలను, నడుము చుట్టును
ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది . ఫిష్ ఆయిల్
తీసుకోలేకపోతే, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవాలి.
* 6 గ్రాముల ఫిష్ ఆయిల్‌ను ప్రతి రోజూ తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టినట్లవుతుంది.
* ప్రత్యామ్నాయంగా, ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్
కలిగిన సాల్మన్ లేదా మెకరెల్ ఫిష్‌ను వారంలో రెండు సార్లు తీసుకోవచ్చునని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment