CSS Drop Down Menu

Saturday, November 29, 2014

కోపాన్నిలోపలే ఉంచుకుంటే ?

కోపం మనుషులకు సహజమే. కానీ కోపంతో ఒత్తిడి తప్పదని, కోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.    కోపాన్ని బయటికి వ్యక్తం చేయకుండా లోపలే ఉంచుకుంటే అనారోగ్యం తప్పదు. అలాగే కోపాన్ని కంట్రోల్ చేసేందుకు మార్గాలను అన్వేషించాలి. అధికంగా ఆగ్రహానికి లోనవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది.    కోపాన్ని నియంత్రించుకోవాలంటే..  * యోగా చేయండి.. యోగాలో భాగంగో లోతైన శ్వాసను తీసుకోండి. తద్వారా అధిక ఆక్సిజన్‌తో కోపం తగ్గి మెదడును క్లియర్ చేస్తుంది.    * కోపానికి...

'గబ్బర్ సింగ్-2 "కధారచయిత" పవన్ కళ్యాణ్'!

’గబ్బర్ సింగ్’తో అభిమానులను అలరించిన పవన్ ఇప్పుడు సొంతకథతో రెట్టింపు వినోదాలను అందించేందుకు రెడీ అయ్యాడు. అవునూ.. త్వరలోనే గబ్బర్ సింగ్2 పట్టాలెక్కనుంది. పవర్ ఫుల్ కామెడీ ట్రాక్ తో పవన్ కథని సిద్ధం చేశాడు. ’పవర్’ ఫేం 'బాబీ' దర్శకత్వం వహించనున్నాడు. పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్ నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైనర్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. శరత్ మరార్ నిర్మాత. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ సరసన అనీషా ఆంబ్రోస్ జతకట్టనుంది. ఎంతో మంది అందగెత్తెలు పవన్ పక్కన నటించేందుకు వేయికళ్లతో ఎదురు చూస్తున్నా.. ఆ అవకాశం...

Friday, November 28, 2014

"పాము" ఆత్మహత్య?

ఓ పాము తనకు తానే ఆత్మహత్య చేసుకుంది! తన మెడను తానే కొరుక్కుని చనిపోయింది. ప్రముఖ పత్రిక ది డెయిలీ మెయిల్ ప్రకారం... ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని కెయిన్స్‌లో జరిగింది. ఓ మహిళ తమ ఇంటి డోర్ స్టెప్స్ పైన ఓ పామును చూసింది. 1.5 మీటర్ల పొడనున్న గోదుమ రంగు పామును ఆమె చూసింది. దీంతో ఆమె మట్ హాగన్ అనే పాములు పట్టే వాడికి సమాచారం అందించింది. అతను అక్కడకు వచ్చాడు. దానిని పట్టుకుందామనుకున్నాడు. కాని, అంతలోనే ఆ పాము తన మెడను తానే కరచుకొని మృతి చెందింది. ఆ సమయంలో తాను దానిని సరిగా చూడకపోయి ఉంటానని అనుకున్నానని, దానిని తాను పట్టుకొని చూశానని, అప్పటికి...

ప్రభుదేవా "విలనా" ?

కొరియోగ్రఫర్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు ప్రభుదేవా. తనదైన డ్యాన్నింగ్ ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. నృత్యం నుంచి.. నటన వైపు అడుగులేశాడు. పలు సినిమాల్లో నటించాడు. అటు.. నుంచి దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రభు సినిమాలన్నీ వందకోట్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. డైరెక్షన్ చేస్తూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు విలనీజం చూపించడానికి రెడీ అయిపోయాడు ప్రభుదేవ. ఆయన రీల్ లైవ్ లోనూ.. రియల్ కొరియాగ్రాఫర్ గా నటించిన చిత్రం ’ఎబిసిడి’. ఈ సినిమా సీక్వెల్ ‘ఎబిసిడి 2′ ...

Thursday, November 27, 2014

తెలుగులో "అత్యధిక పారితోషికం" తీసుకొంటున్న దర్శకుడు ?

 టాలీవుడ్ దర్శకులంతా తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేశారు. ఇలా పెంచిన వారిలో ప్రముఖ దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, శ్రీను వైట్ల, తదితరులు ఉన్నారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ దర్శక రచయిత టాలీవుడ్‌కు 2002లో రాగా, ఇప్పటి వరకు కేవలం 6 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఏడో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అయినప్పటికీ.. ఈ క్రియేటివ్ డైరక్టర్ ఒక చిత్రం దర్శకత్వం వహించేందుకు తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ.16 కోట్లు. అత్తారింటికి దారేది చిత్రానికి రూ.7 కోట్లు తీసుకున్న...

"పెరిగిపోతున్న విడాకులకు" కారణం "వాట్స్ యాప్" ?

  అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీ ఫలితంగా దంపతుల మధ్య సఖ్యత చెడిపోతోంది. ఫలితంగా వేరుపడే (విడాకులు) జంటల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మొబైల్ టెక్నాలజీలో వచ్చిన విప్లవం కారణంగా వాట్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నిరంతరం మెసేజ్‌‍లు పంపుకోవచ్చు. ఇలా చేసే వారు ఇబ్బందుల్లో పడుతున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది.    ఇటీవలి కాలంలో మంచి ఆదరణ చూరగొన్న వాట్స్ యాప్ మెసెంజర్ వేదిక, వివాహితులు విడాకులు తీసుకునేందుకు కారణమవుతుందని 'ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్స్' అధ్యక్షుడు గియాన్ ఎట్టోర్ గస్సానీ...

Wednesday, November 26, 2014

'నాగార్జున' కొత్త 'బార్‌ అండ్‌ రెస్టారెంట్‌' పేరు "ఎన్‌' డిస్ట్రిక్ట్‌"?

  అక్కినేని నాగార్జున ఓ వ్యాపారవేత్త. బంజారాహిల్స్‌లోని ఇప్పటి సుబ్బిరామిరెడ్డి పార్క్‌ హోటల్‌ సమీపంలో గతంలో నాగార్జున బార్‌ వుండేది. అందులో రకరకాల కార్యకలాపాలు జరగడంతో పోలీసులు కొద్దికాలం సీజ్‌ చేశారు. ఆ  తర్వాత నాగ్‌... ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ పేరుతో ఓ వ్యాపారాన్ని చేశాడు. చెరువును ఆక్రమించి కట్టాడని తెరాస ప్రభుత్వం ఆయనపై కేసు కూడా పెట్టింది.    అయితే తాజాగా ఆయన మరోచోట 'ఎన్‌' డిస్ట్రిక్ట్‌ అనే పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓ బార్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇటీవల కేఫ్‌లు చుట్టూ యూత్‌ ఎగబడుతున్నారు....

"నడుము నొప్పి" తగ్గాలంటే ?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా.. పొద్దస్తమానం కుర్చీల్లో కూర్చొనే వారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం తీరికలేని జీవితాన్ని గడపడమే.    అలామీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.    ఇంకా ఈ కింది సూచనలు పాటిస్తే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు...

Tuesday, November 25, 2014

"జీన్ ప్యాంటు" లాంటి "బాడీ పెయింట్"

 అమెరికాలో ఓ యువతి వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంతో తొలి రోజే 10 లక్షల హిట్లు కొట్టింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో లియా జంగ్ అనే మోడల్ ప్యాంటేసుకోకుండా తిరిగేసింది. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన బాడీ ఆర్ట్‌తో జీన్ ప్యాంటు రూపంలో శరీరానికి రంగులు పూసుకున్న లియా సాధారణ యువతిలా తిరిగింది. ఆమె బాడీ పెయింట్ అచ్చం జీన్ ప్యాంటును పోలి ఉండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. దీంతో ఆమె నేరుగా ఓ బట్టల షాప్ లోకి వెళ్లి, తాను వేసుకున్న లాంటి మోడల్ 'జీన్' కావాలని అడగడంతో తేరిపార చూసిన షాప్ కీపర్ కింది ఫ్లోర్‌లో ఉంది మేడమ్ అనడం విశేషం....

"కాద‌న్న" చ‌ర‌ణ్ ! "ఔన‌న్న" బ‌న్నీ!!

రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేయాల‌ని బోయ‌పాటి శ్రీ‌ను ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నాడు. రెండు మూడు క‌థ‌లు రెడీ చేసుకొన్నాడు కూడా. చిరు, చ‌ర‌ణ్‌ల‌కూ వినిపించాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌లేదు. దాంతో లెజెండ్ లాంటి హిట్ త‌ర‌వాత కూడా బోయ‌పాటి ఖాళీగా ఉండాల్సివ‌చ్చింది.  ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆ హీరోనే... అల్లు అర్జున్‌. ఔను... బ‌న్నీ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని బోయ‌పాటి శ్రీ‌ను కూడా ధృవీక‌రించాడు. వ‌చ్చే యేడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి...

Monday, November 24, 2014

పక్కలో కుక్కలతో "నగ్నంగా" నిద్రించే నటి ?

హాలీవుడ్ తారలకు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ చేసి వార్తల్లో ఉండాలని తహతహలాడుతుంటారు. తాజాగా హాలీవుడ్ నటి, గాయని అయిన 21 ఏళ్ల ఆరియానా గ్రాండి ఓ విషయాన్ని బయటపెట్టి వార్తల్లోకి ఎక్కింది. నిద్రించేటప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా నిద్రపోతానని సెలవిచ్చింది. అంతేకాదు ఈ విషయం తన అమ్మమ్మ చెప్పిందనీ, ఆమె చెప్పిన మాట ప్రకారం ఇవాల్టికి కూడా వీలైనంతవరకూ చాలా తక్కువ దుస్తులను ధరించి నిద్రపోతానని చెప్పుకొచ్చిందా ముద్దుగుమ్మ.    మరో విషయమేమంటే, తనకు మనుషులకంటే కుక్కలంటేనే ఇష్టమనీ, అందువల్ల తను ఇష్టంగా పెంచుకున్న నాలుగు కుక్కలను పక్కలో పడుకోబెట్టుకుని...

"క‌లుస్తున్న" బాల‌య్య‌, ఎన్టీఆర్ ?

నంద‌మూరి అభిమానుల‌కు ఇంత‌కంటే శుభ‌వార్త ఏముంటుంది.?? అటు బాల‌య్య‌, ఇటు ఎన్టీఆర్ వాళ్ల‌కు రెండు క‌ళ్లు. వీరిద్ద‌రూ గ‌త కొంతకాలంగా ఎడ‌మెహం, పెడ‌మొహంగా ఉంటున్నారు. ఎట్ట‌కేల‌కు వీరిద్ద‌రు క‌ల‌వ‌బోతున్నారు. అదెలాగంటారా..??  హుద్ హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి టాలీవుడ్ నడుంబిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం టాలీవుడ్ అంతా కదలనుంది. ఈ మ్యాచ్ విజయవంతం కోసం.. టాప్ హీరోలు సైతం తమవంతు కృషిచేస్తున్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్.. పవణ్ కళ్యాణ్-మహేష్ బాబులు కలసి ఓ స్కిట్ చేయబోతున్నారు....

Saturday, November 22, 2014

"అఖిల్" కోసం "ఐటెమ్ సాంగ్" ?

అక్కినేని ఇంటి కొత్త హీరో అఖిల్ ఎంట్రీకి స‌రంజామా సిద్ధ‌మ‌వుతోంది. ఈసినిమాని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా నిల‌బెట్టాల‌ని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అఖిల్ ఎంట్రీ బాధ్య‌త వి.వి.వినాయ‌క్‌పై పెట్టారు. ఆయ‌న ఈ క‌థ‌కి అద‌న‌పు హంగులు అద్దుతున్నారు. వినాయ‌క్ సినిమా అంటే భారీ యాక్ష‌న్ హంగామాతో పాటు, ర‌స‌వ‌త్త‌ర‌మైన గీతాలూ ఉంటాయి. ఈసినిమాలోనూ అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కోసం ఐటెమ్ గీతం ఉండాల్సిందే అని... చిత్ర‌బృందం తీర్మాణించింద‌ట‌. ఆ పాట‌లో ఓ అగ్ర క‌థానాయిక‌తో డాన్స్ చేయించాల‌ని వినాయ‌క్ భావిస్తున్నారు. తెలుగునాట టాప్ క‌థానాయిక‌గా...

"ఎసిడిటీ"ని తగ్గించే "ఏలక్కాయ"!

సాధారణంగా ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని ఆరోగ్యం నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుందట.   వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.       జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. అలాగే, తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే...

Friday, November 21, 2014

"సినిమాలకు గుడ్‌బై" చెప్పనున్నఇలియానా ?

ఇలియానా సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా అంటే... అవుననే బాలీవుడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. తన చెలికాడైన ఆండ్రూని త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వాడిగా వార్తలు వచ్చేశాయి. ఎంతగా వార్తలు వస్తున్నా... అదేమీ లేదని ఒకవైపు అంటూనే... పెళ్లి అనేది జీవితంలో మరచిపోలేని భాగమని త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడిస్తోంది ఇలియానా.   అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు కూడా ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో పెళ్లయిన తర్వాత నటిగా కొనసాగేవారు చాలా అరుదనీ, ఆ అవకాశం మళ్లీ వస్తే తప్పకుండా చేస్తానని...

బరువు తగ్గాలంటే.. యోగాలో "అగ్నిముద్ర"ను వేయండి!

బరువు తగ్గాలా... కోపాన్ని అదుపు చేసుకోవాలా.. అయితే యోగా చెబుతున్న అగ్ని ముద్రను ట్రై చేయండి. అగ్ని ముద్ర శరీరంలో 'అగ్ని' అంశం సంతులనం కోసం ఉంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి. ఇది బరువు తగ్గడం కొరకు బాగా సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ యొక్క విధానాన్ని వేగవంతం చేస్తుంది.   ఇక జ్ఞాన్ ముద్ర ఏకాగ్రత కోసం ప్రాథమిక యోగ ముద్రగా ఉంది. ఉదయం పద్మాసనంలో కూర్చుని ఈ ముద్రను చేయాలి. ఈ ముద్ర ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది నిద్రలేమి నివారణతో పాటు కోపాన్ని అదుపులో ఉంచుతుంద...

Thursday, November 20, 2014

బస్సు లేదా కారు ప్రయాణంలో "వాంతులవకుండా" ఉండాలంటే ?

బస్సు లేదా కారులో ప్రయాణాలు చేస్తుంటేనో లేదంటే తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుందామని వెళుతున్నప్పుడో చాలామంది వాంతులు చేసుకుంటూ కనబడుతుంటారు. కొందరిలో ఈ వాంతులు మరీ విపరీతంగా అవుతుంటాయి. దీంతో నీరసం పెరిగి ప్రయాణాలు చేయాలంటేనే అయిష్టత కలుగుతుంది. ఇలాంటి వారు ప్రయాణానికి ముందుగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిది. దీంతోపాటు నిమ్మకాయను వెంట తీసుకువెళితే మరీ మంచిది. ప్రయాణం చేసే సమయంలో నిమ్మకాయ వాసన చూస్తూ ఉండండి.    ప్రయాణానికి ముందుగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవద్దు. అలాగే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది...

"ఎన్టీఆర్" సినిమాలో "విలన్" గా శ్రీశాంత్ ?

ఆమధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ ఫిక్సర్ టాలీవుడ్ వెండితెరపైకి రాబోతున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇతగాడు హైదరాబాద్ రావడం , పూరి జగన్నాథ్ ముచ్చటగా కట్టించుకున్న కేవ్ లో అతన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ కి ఓ కారణం ఉన్నదనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే….ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శ్రీశాంత్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో శ్రీశాంత్ విలన్ గా ఎంచుకున్నాడట పూరి....

Wednesday, November 19, 2014

"చెరకు రసం"తో పెద్ద వ్యాధులు సైతం బలాదూర్!!!

చెరకురసం లేదా చెరకు జ్యూస్ చూడగానే వెంటనే తాగేయాలనిపిస్తుంది. చెరకురసానికి  నిమ్మరసం, కొన్ని ఐస్ ముక్కలు వేసి త్రాగితే ఆహా... ఎంత రుచిగా ఉంటుంది. గతంలో చెరకు లేదా చెరకు రసాన్ని పల్లెటూర్లలోనే చూస్తున్నాం. కానీ ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్ కేన్ స్టాల్స్ ఏర్పడ్డాయి. మనం అక్కడ చూస్తుంటాం. చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతుంటారు. మీకు తెలియాల్సిన ఓ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే గుణాలు చాలా ఉన్నాయి. ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటా చెరకు నిల్వ ఉంటుంది. పొంగల్ సెలబ్రేషన్స్ లో చెరకు అతి ముఖ్యంగా ఉపయోగిస్తారు. ...

నాతో "పడుకోవాలన్న" దర్శకుడు ? సుర్విన్ చావ్లా !

నా జీవితంలో ఒకానొక ఫేజ్ లో ప్రతీ రోజు చాలా ఇండీసెంట్ ప్రపోజల్స్ ని ఎదుర్కొన్నాను. అదృష్టవశాత్తు అవేమీ ముంబైలో ఎదురుకాలేదు. అయితే సౌత్ లో మాత్రం టాప్ నేషనల్ అవార్డు విన్నింగ్ డైరక్టర్ కు ఏజెంటని చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం అలాంటి ప్రపోజల్ పెట్టాడు. మా సార్ నీతో సినిమా జరుగుతున్నంత సేపూ రిలేషన్ పెట్టుకుంటారు,నువ్వు నీ క్యారెక్టర్ ని బాగా అర్దం చేసుకోవటానికి అది కుదురుతుంది.ఇష్టమైతే చెప్పు అంటూ ఆఫర్ ఇచ్చాడు. కానీ తిరస్కరించాను అంటోంది సుర్విన్ చావ్లా.  హేట్ స్టోరీ 2 తో పాపులర్ అయిన ఆమె తెలుగులో రాజు-మహారాజు చిత్రం చేసింది. ఆమె మాట్లాడుతూ......

Tuesday, November 18, 2014

"రక్తదానం" చేస్తే పొందే "గొప్పప్రయోజనాలు"!!!

 గుండె జబ్బులను నివారిస్తుంది:- రక్తం దానం చేయడం వల్ల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం దానం చేయడంవల్ల కార్డియో వ్యాస్కులార్ డిసీజెస్ నుండి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం ఐరన్ శాతాన్ని పెంచి గుండె జబ్బులను నివారిస్తుంది.అధిక కాలరీలను కరిగిస్తుంది:- రక్తంను రెగ్యులర్ బేసిస్ లో దానం చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోగులుగుతారు?ఒక పాయిట్ రక్తదానం వల్ల 450ml పౌండ్లు తగ్గవచ్చని అంటున్నారు. అంటే 450ml రక్తం దానం చేయడం వల్ల మీరు 650 క్యాలరీలను తగ్గించుకోవచ్చు.క్యాన్సర్ నుండి రక్షిస్తుంది:- రక్తం...

"డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు" 'జబర్థస్త్' పై కృష్ణభగవాన్?

 వర్ధమాన హాస్యనటులపై సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ విరుచుకుపడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రస్తుతం అంతా చీప్ కమెడియన్స్ వస్తున్నారని కృష్ణ భగవాన్ ఫైర్ అయ్యారు. వీరంతా కామెడీ అనే పదం పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీప్ కామెడీని నమ్ముకుని వస్తున్న ప్రస్తుత తరం నటులకి అసలు 'కామెడీ టైమింగ్' అంటే ఏమిటో తెలియదని కృష్ణభగవాన్ మండిపడ్డాడు. టీవీలో వచ్చే కామెడీ షోలలో కాస్త పేరు రాగానే, వీరికి సినిమాల్లో ఈజీగా అవకాశాలు వస్తున్నాయని... దీంతో, వీరంతా సూపర్ స్టార్లలా ఫీలయిపోయి సినిమా సెట్స్‌లో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు....

Monday, November 17, 2014

రాజమౌళిని "టెన్షన్" పెడుతున్న ప్రభాస్ ?

బాహుబలి సినిమా కోసం గత రెండేళ్లుగా  ఎన్నో సినిమా అవకాశాలని వదులుకొని కేవలం బాహుబలి సినిమాకోసం పనిచేస్తున్న ప్రభాస్ అలవాటు రాజమౌళికి తలనొప్పిగా మారింది. ఏకాగ్రతకు, పట్టుదలకు చిరునామాగా ఉండే రాజమౌళి తాను దర్శకత్వం వహిస్తున్న బాహుబలి సినిమా విషయంలో అత్యంత గోప్యంగా ఉంటూ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేస్తున్నాడు. అలాగే ఎలాగైనా ఈ సినిమాకి సంబందించిన స్టిల్స్ బయటకి రాకుండా యూనిట్ సభ్యులందరిని కెమెరాలు , సెల్ ఫోన్స్ షూటింగ్ స్పాట్ లో వాడద్దు అంటూ కండిషన్స్ పెట్టాడు. ఇప్పటివరకు పని రాక్షసుడిగా మారిన రాజమౌళి మాటలు అందరూ తూచా తప్పకుండా పాటించారు....

Saturday, November 15, 2014

హీరోయిన్‌‌ను "రేప్" చేసిన నిర్మాత ?

హీరోయిన్ ఛాన్స్ కోసం, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతలను, మహిళలను లోబరుచుకుని తమ కామ వాంఛ తీర్చుకునే కొందరు నిర్మాతలు, దర్శకులు వ్యవహారాలు తరచూ బయట పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత ఏకంగా తన సినిమాలో హీరోయిన్‌గా నటించే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కామాంధ నిర్మాతపై ధైర్యంగా పోలీసులను ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...  ముంబై పోలీసుల కథనం ప్రకారం, రమేష్ సింగ్ అనే మరాఠీ సినిమా ప్రొడ్యూసర్ 33 సంవత్సరాల ఓ యువతికి తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. పూణెకు చెందిన సదరు మహిళ...

ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ తగ్గాలంటే ?

 20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా...

Friday, November 14, 2014

"కన్నతల్లి జీవించి ఉండగానే గుడి కట్టిస్తున్న" లారెన్స్ !

 కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ వుంటుంది. దాని విలువ వెలకట్టలేం.. ఆమెకు ఎంత చేసినా తక్కువే. ఈ మాటలు నృత్యదర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌... హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా మీడియాతో చెప్పే మాటలు. ప్రతి ప్రెస్‌మీట్‌ ముందు అమ్మను తలచుకుంటూనే వుంటాడు. సినిమా ఆరంభంలో కూడా అమ్మ ఫొటోకు నమస్కరించి.. ఆ తర్వాత దేవుడి పటాలపై ముహూర్తపు షాట్‌ చిత్రిస్తానని చెప్పేవాడు. ప్రస్తుతం తన తల్లికి ఓ గుడి కట్టిస్తున్నట్లు చెన్నైలో పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఆమె బతికుండగానే గుడి కట్టడం ఆమెకు నేనిచ్చే చిరు కానుక అంటున్నాడు.చెన్నై సమీపంలోని మేవలూర్‌కుప్పం గ్రామం...

"గురక"కు చెక్ పెట్టాలంటే ?

గురకకు కారణం ముక్కు లేదా గొంతుకు అడ్డంకి, గొంతువాపు, ఊబకాయం లేదా నిద్రించే స్థానాలు సరిగ్గా లేనప్పుడు వస్తుంది. దీనిని దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి.    * ఫుల్‌గా గొంతుకాడికి తినేసి వెంటనే నిద్రకు ఉపక్రమించడం చేయకూడదు. రాత్రి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడాన్ని మానుకోవాలి.    * కాఫీ, టీలను మానేసి హెల్ద్ డ్రింక్స్ తీసుకోవాలి. జ్యూస్ లాంటి వాటిల్లో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా గురకను దూరం చేసుకోవచ్చు.   * ఆలివ్ ఆయిల్ మృదువైన అంగిలి నొక్కిపెట్టి లేకుండా చేయుట వలన గురక తగ్గుతుంది....

Thursday, November 13, 2014

"దొంగతనం" చేస్తూ దొరికిపోయిన "హీరోయిన్" ?

 సెలబ్రెటీ స్ధాయిలో ఉన్నవాళ్ళకు ఉండే గౌరవ మర్యాదలు వేరు.వాళ్ళూ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మీడియా మూడో కన్ను తెరిచి, కెరీర్ ని మార్చి బూడిద చేసేందుకు ప్రయత్నిస్తూంటుంది. అయితే ఒక్కోసారి ఇతర దేశాల్లో మనని ఎవరు పట్టించుకుంటారులే అని చేసే పనులే వారిని పట్టిస్తూంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సింగపూర్ లో చోటు చేసుకుంది. షాప్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగాళి హీరోయిన్ స్వస్దిక్ ముఖర్జీ.. ఓ ఫిల్మ్ ఫెస్టవల్ కి సింగపూర్ కి వెళ్లింది. తన బోయ్ ప్రెండ్,ఫిల్మ్ మేకర్...

ఫిష్ ఆయిల్ రోజూ తీసుకో! కొవ్వును విచ్ఛిన్నం చేసుకో !!

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఫిష్ ఆయిల్ లేదా ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.    ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, డెకాసహెక్సానిక్ ఆసిడ్స్, లినోలెనిక్ ఆసిడ్స్, శరీరంలో కొవ్వు నిల్వలను, నడుము చుట్టును ఉన్న కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది . ఫిష్ ఆయిల్ తీసుకోలేకపోతే, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చేపలను తీసుకోవాలి.   * 6 గ్రాముల ఫిష్ ఆయిల్‌ను ప్రతి రోజూ తీసుకుంటే.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టినట్లవుతుంది.  * ప్రత్యామ్నాయంగా,...

Wednesday, November 12, 2014

"పవనిజం"పై జబర్దస్త్ కామెడీ స్కిట్ !

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఆయన ఫ్యాన్స్ వారిని వదిలిపెట్టరనేదానికి ఇది మరో నిదర్శనం అని చెప్పవచ్చు. జబర్దస్త్ ప్రోగ్రాంలో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ మాట్లాడిన తీరును అనుకరిస్తూ ఓ కామెడీ స్కిట్ ను ప్రసారం చేయాలని ప్రోగ్రాం నిర్వాహకులు అనుకున్నారట. దీనికి సంబంధించిన ప్రోమోలను వెబ్ సైట్లలో ప్రమోట్ కూడా చేశారట. ఐతే వాటిని చూసిన పవన్ ఫ్యాన్స్ మండిపడినట్లు సమాచారం. దాంతో జబర్దస్త్ ప్రోగ్రాం నిర్వాహకులు ఎందుకొచ్చిన గొడవని దాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టేసిన తెలుస్తోంది. పవన్ కళ్యాణా మజాకా......

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలంటే ?

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్‌ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. యంగ్‌గా ఉంచుతుంది.    అలాగే టమోటా జ్యూస్ కూడా చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే...

Tuesday, November 11, 2014

పనికిమాలిన సినిమా "హ్యాపీ న్యూ ఇయర్" ?

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, దీపిక, అభిసేక్ బచ్చన్, బోమన్ ఇరానీ మఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీవసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో దాదాపు 237 కోట్లు వసూలుచేసి, 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తక్కువ కాలంలోనే రూ. 300 కోట్లు సాధించిన ఘనతకు అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే అమితాబ్ భార్య జయ బచ్చన్ మాత్రం షాకింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ...

ఏ రోజు మరణిస్తారో ? చెప్పేసే యాప్ !

పుట్టిన వానికి మరణం తప్పదు... మరణించిన వానికి పుట్టుక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ ఆ మరణం ఎప్పుడు వస్తుందోనని చాలామంది భయపడుతుంటారు. కొందరు మరణం తప్పదు కదా... అని అంటుంటారు. ఐతే తమతమ మరణం ఎప్పుడు సంభవిస్తుందోనన్న ఆలోచన చాలామందిలో మెదులుతుందనేది వాస్తవం. అలాంటి వారికోసం కొత్తగా ఓ యాప్ వచ్చేసింది.    డెడ్ లైన్ అనే పేరుతోనే వచ్చేసిన ఈ యాప్ ను ఐఫోన్లో అప్ లోడ్ చేసుకుని, అందులో ఉన్న హెల్త్ కిట్ టూల్ నుంచి జోడించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని అది సదరు వ్యక్తి ఏ రోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఐతే అది దేన్ని...

Monday, November 10, 2014

సీఎం, హోం మంత్రుల కూతుళ్లను "రేప్‌" చేస్తే..? ఈశ్వరప్ప

 బీజేపీ నేత, కర్ణాటక  ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప రేప్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగుల కోసమే టీవీ ఛానళ్లు రేప్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి వ్యాఖ్యలను ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, హోం మంత్రుల కూతుళ్లను రేప్ చేస్తే వారికి ఆ బాధ తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆ రాష్ట్రంలో దుమారం రేగింది.ఈశ్వరప్ప మాటలు చౌకబారుగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ పార్టీ నేత ఇలా మాట్లాడి ఉండకూడదు అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. దీంతో, తన తప్పును గ్రహించిన ఈశ్వరప్ప... తనకు...

"చావుకు భయపడేది లేదంటున్న కమల్‌హసన్‌"

కమల్‌ హాసన్‌ నటించిన చిత్రం 'ఉత్తమవిలన్‌'. ఈ సినిమాను తన గురువు కె. బాలచందర్‌గారికి గురుదక్షిణగా ఇస్తున్నట్లు కమల్‌ ప్రకటించాడు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఊర్వశి. పార్వతి మీనన్‌, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు. సినిమా గురించి చెబతూ...నేనెప్పుడూ చావుగురించి భయపడను. ఎందుకంటే చావు జీవితంలో భాగం. వాక్యానికి ఎక్కడో చోట ఫుల్‌స్టాప్‌ వుంటుంది. జీవితంలో చావుకూడా అంతే ఉత్తమవిలన్‌ కథ కూడా ఇదే అంటూ తేల్చేశారు...

తక్కువ బడ్జెట్ లో "గేరు లేని కార్లు"

కార్లంటే గేర్లు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో నగర రోడ్లపై గేర్ ఉన్న కార్లను నడపాలంటే కష్టమే. అందుకే కంపెనీలు ఆటోమేటిక్ కార్లపై దృష్టిపెట్టాయి. తక్కువ బడ్జెట్ లో కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లు ఏంటో ఓ సారి చూద్దాం. 1. మారుతీ సుజుకీ కొత్త అల్టో కె 10 : అల్టో కె 10లో మార్పులు చేర్పులు చేసింది మారుతీ. ఈ కొత్త కె 10 కారు వచ్చే నెల్లో మార్కెట్లోకి రానుంది. సెలీరియో తరహాలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండటం ప్రత్యేకత. అంతేకాదు పాత అల్టో తో పోలిస్తే ఈ కొత్త కె-టెన్ 75 కిలోల బరువు తగ్గించుకొని...

Saturday, November 8, 2014

జయమాలిని గురుంచి...

ఆమె వెండితెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల గుండె ఝల్లుమనాల్సిందే..ఆమె హొయలొలికిస్తూ నృత్యం చేస్తే.. ప్రేక్షకుడి మది ఊహల్లో తేలియాడాల్సిందే.. ఇలా దశాబ్దానికి పైగా కుర్రకారును ఉర్రూతలూగించిన నటి జయమాలిని. 90వ దశకం ప్రథమార్థంలో సినీరంగానికి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో భర్తపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు ఆరువందలకి పైగా చిత్రాల్లో నటించిన ఈ ‘జగన్మోహిని’ ఈ మద్య సంతోషం అవార్డ్స్ లో కనిపించి జిగేల్ అనిపించి కొన్ని స్టెప్స్ స్టేజి ఫై వేసి మరొక్కసారి పాతజ్ఞాపకలికి తీసుకెళ్ళింది. ...

Friday, November 7, 2014

నిర్మాత‌లను హ‌డ‌లెట్టిస్తున్న బ్ర‌హ్మానందం ?

బ్ర‌హ్మానందం పేరు చెబితే నిర్మాత‌లు హ‌డ‌లిపోతున్నారు. ఆయ‌న సినిమాలో ఉంటేగానీ బండి న‌డ‌వ‌దు. కానీ... ఆయ‌న‌మాత్రం బ‌హు కాస్ట్లీ న‌టుడు. రోజుకి రూ.6 ల‌క్ష‌లు త‌గ్గ‌డు. ఆయ‌న పాత్ర‌ని ఒక‌ట్రెండు రోజుల్లో చుట్టేద్దామ‌నుకొంటే కుద‌ర్దు. రోజుకి రెండు మూడు స‌న్నివేశాల కంటే ఎక్కువ తీయ‌కూడ‌దు. అది ఆయ‌న పెట్టే మ‌రో రూలు. మొత్తానికి సినిమా అంతా బ్ర‌హ్మానంద‌మే క‌నిపించాలంటే నిర్మాత‌ల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మేయాల్సిందే. య‌మ‌లీల విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం య‌మలీల 2. ఇందులో బ్ర‌హ్మానందంది చిత్ర‌గుప్తుడు...

Thursday, November 6, 2014

"రోజుకు రెండు గ్లాసు"లకు మించి "పాలు" తాగితే ప్రాణానికే ప్రమాదం?

 ప్రతి ఒక్కరూ పాలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటే..  రోజుకు రెండు గ్లాసులకు మించి పాలు తాగితే ప్రాణానికే ప్రమాదం అనే దిగ్భ్రాంతికర సమాచారం వెల్లడైంది. ఈ విషయం స్విడన్ దేశానికి చెందిన ఉప్పసలా యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది. ఆ యూనివర్శిటీ రోజు పాలు తాగడం వల్ల కలిగే పేలు, కీడులపై ఏళ్ల తరబడిగా పరిశోధనలు నిర్వహించింది. ఆ పరిశోధన ద్వారా పాలు ఎక్కువ తాగితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసింది. ఈ విషయమై ఉప్పసలా యూనివర్శిటీ అధ్యాపకులు కార్ల్ మైకెల్సన్ మాట్లాడుతూ... పాలను సేవించడం వల్ల వచ్చే మంచి, చెడులను గురించి గత 20 సంవత్సరాలుగా పరిశోధనలు చేశామన్నారు....

Wednesday, November 5, 2014

బాంబు పేల్చిన స‌మంత ?

స‌మంత బాంబు పేల్చింది. సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతుంద‌ట‌. అయితే ఇప్పుడే కాదు. ఇంకో రెండేళ్ళ తరువాత. ''నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం దానికే కట్టుబడి వున్నాను. గత రెండేళ్ళ నుండి ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. మరో రెండేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాను'' అని ఓ టీవి షో లో చెప్పింది సమ౦త. అలాగే సినిమాలు మానేసిన తరువాత ప్రొడక్షన్ పై దృష్టి సారిస్తానని చెప్పింది. ఈ విషయం తెలుసుకుని షాక్ తిన్న సమంత డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం పెళ్ళైన తరువాత కూడా సినిమాలలో నటించాలని అంటున్నారు. ...

"ఎర్రమిర్చి"తో "నొప్పులను" దూరం చేసుకోండి!

   ఎర్రమిర్చిలోని ఘాటుకి, కారానికి కారణమైన క్యాప్సైసిన్ అనే పదార్థం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. కీళ్ళనొప్పులు, సోరియాసిస్, షింగిల్స్ వంటి రుగ్మతల్ని నయం చేసుకునేందుకు వాడే క్రీముల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. క్యాప్సైసిన్ మొదట్లో పెయిన్ రెసెప్టెర్‌ల పనిచేసే శక్తిని పెంచడానికి, ఆ తర్వాత నొప్పిని పూర్తిగా నయం చేయడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా క్యాప్సైసిన్ పదార్థం క్యాన్సర్ కారక కారణాలను నిర్మూలిస్తుందని అధ్యయనాలు...

Tuesday, November 4, 2014

"వేడి వేడి"గా టీ, కాఫీలు తాగితే ?

 కాఫీ, టీలు, వేడి పానీయాలు వేడిగా తాగటానికి కొందరు ఇష్టపడతారు. ఎంత వేడిగా తాగితే అంత బాగుంటుందంటారు. చలికాలంలోను, వర్షాకాలంలోను వేడి పానీయానికి డిమాండ్ మరింతగా ఉంటుంది. అయితే అంత వేడిగా తాగడం మంచిది కాదు. వేడిగా తీసుకునే ద్రవ పదార్థాలు నాలుకను కాల్చినట్లు చేయడమే కాదు.. అది లోపలికి దిగినంత మేర అన్నవాహిక మీద ప్రభావం చూపుతుంది. టీ, కాఫీల వేడి అన్నవాహిక  పొరమీద ప్రభావం చూపుతుంది. తద్వారా కణాలు దెబ్బతినడం లేదా పెరగడం మొదలెట్టి క్యాన్యర్‌కి కారణమవుతాయి. గొంతు క్యాన్సర్‌కి వేడి వేడి టీ, కాఫీ తాగే అలవాటుకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు....

Monday, November 3, 2014

మనిషా ? పశువా ??

సభ్యసమాజం తలదించుకునే ఘటన విజయవాడలో జరిగింది. కన్నతండ్రే తన కుమార్తెపై అత్యాచారం జరిపాడు. కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన 42 ఏళ్ల ఆటోడ్రైవర్ అప్పారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని 17ఏళ్ల కుమార్తె పదో తరగతి వరకు చదివి ఆపేసింది. స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకోగా.. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై కన్నేశాడు. బుద్ధిచెప్పాల్సిన తండ్రే కీచకుడయ్యాడు. బలం కోసమని ఐరన్ ట్యాబ్లెట్స్ అంటూ స్లీపింగ్ పిల్స్ భార్యకు, కుమార్తెకు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ...

మనోజ్‌కు చీవాట్లు పెట్టిన మోహన్ బాబు ? ఎందుకు ??

 మంచు మనోజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్నీలియోన్‌ గురించి నాన్నగారికి పెద్దగా తెలీదు. కానీ.. ఈ అమ్మాయికి అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అని అడిగారు. బాలీవుడ్‌లో ఫేమస్‌ అని చెప్పాం. మాస్‌ ఎగబడుతున్నారని అన్నాం. ఆయన షూటింగ్‌ టైమ్‌లో వచ్చారు. ఆమె పద్ధతిని మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌వర్మ గారు.. నీకు ఆ అమ్మాయి గురించి తెలీదనుకుంటా? అన్న విధంగా చెప్పారు. బయటకు నన్ను పిలిచి.. నువ్వు చేసింది ఏమిట్రా అని చీవాట్లు పెట్టారు. బాలీవుడ్‌లో ఫేమస్‌ అని చెప్పాం. ఇలాంటివి రిపీట్‌ కానీయకు అని చెప్పారు...

Saturday, November 1, 2014

అమ్మాయి నోట్లో "202" దంతాలు?

ఏడేళ్ల అమ్మాయి నోట్లో అసాధారణంగా పెరిగిన 202 దంతాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. ఆ బాలిక కుటుంబం గురుగావ్‌లో నివసిస్తోంది. కాగా, నోటిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆ బాలిక తండ్రి ఆమెని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఎయిమ్స్ వైద్యుడు అజయ్‌రాయ్ చౌదరి ఆ అమ్మాయి నోటిని ఎక్స్ రే తీశారు. ఆమె నోట్లో అనేక పళ్లతో కూడిన గడ్డ కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎయిమ్స్‌లోని దంత వైద్య నిపుణుల బృందం శస్త్ర చికిత్స చేసి 202 పళ్లను తొలగించింది. ‘కొంత మందిలో ఇలా అసాధారణంగా పెరిగిన దంతాలను చూస్తుంటాం. కానీ ఏడేళ్ల పాప నోట్లో ఇంత పెద్ద సంఖ్యలో దంతాలను...