CSS Drop Down Menu

Saturday, September 26, 2015

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన సినీ నటికి తర్వాత ఏం జరిగింది?

 చాలామంది యువతీయువకులు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు, వెండితెరపై తమను తాము చూసుకునేందుకు   చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. ఇలా కోటి ఆశలతో అడుగుపెట్టే వారిలో ముఖ్యంగా యువతులు సర్వం కోల్పోవడమే కాకుండా, ఆర్థికంగా కూడా చితికిపోతుంటారు.

 రష్యాకు చెందిన ఓ నటి.. అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ కష్టాల నుంచి బయటపడి.. సాఫీగా జీవనం సాగించే మార్గాలపై ఆలోచన చేసింది. ఈ ఆలోచనల్లో భాగంగా తన కన్యత్వాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా వచ్చే డబ్బుతో కొంతకాలం పాటైనా ప్రశాంత జీవనాన్ని గడపాలని భావించింది.

ఆమె ప్రకటన చూసిన సెంట్రల్ రష్యాలోని ఫెర్మ్ నగరానికి చెందిన ఓ యువకుడు పది వేల పౌండ్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. దీనికి ఆ నటి సమ్మతించింది. ఆ వెంటనే వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు... యువకుడు ఉంటే ప్రాంతానికి వెళ్లిందీనటి. అక్కడు వెళ్లాక గానీ ఈ నటికి కష్టాలు తెలిసి రాలేదు.

తన గదిలోకి తీసుకెళ్లిన ఆ యువకుడు.. నటిని న్యూడ్ ఫోటోలు దిగమన్నాడు.. న్యూడ్‌గా సెక్స్ చేయాలన్నాడు. ఈ చర్యలకు ఖంగు తిన్న ఆమె అతని చర్యలకు వ్యతిరేకించింది.. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను గదిలోనే బందించి బయటకు వెళ్ళాడు. అతడు బయటికి వెళ్ళడంతో మూడో అంతస్తులో ఉన్న బాధితురాలు క్రిస్టినా బెడ్ షీట్‌ల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

మొత్తానికి అతన్ని పట్టుకొని పోలీసుల అరెస్టు చేశారు. తర్వాత వాళ్లకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. నింధితుడు ఓ మానసిక రోగి అని ఇప్పటికి ఇలాంటి రేప్‌లు చాలా చేశాడని తేలింది. మొత్తానికి అటు కన్యత్వం, ఇటు  ఉన్న పరువు పోగొట్టుకొని అభాసు పాలైన ఆ నటి పేరు క్రిష్టినా.
 

0 comments:

Post a Comment