వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తన రహస్య స్నేహితుడు, దీర్ఘకాల
అభిమాన దేవుడు అయిన వినాయకుని దీవెనలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ మంచు
విష్ణు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై వర్మ స్పందించాడు. 'విష్ణూ! నీ రహస్య
స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు, ఎందుకంటే అలా
తెలిస్తే...తిరుపతి, యాదగిరిగుట్ట దేవుళ్లు అసూయపడతారు. నిన్ను శపించినా
ఆశ్చర్యపోనక్కర్లేదు' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
0 comments:
Post a Comment