అందంగా కనిపించాలంటే పగటి పూట
నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందంగా ఉండాలని, బరువు
పెరగకూడదనుకుంటే మధ్యాహ్నం పూట గంటల పాటు నిద్రపోకుండా అరగంట మాత్రమే
నిద్రపోవాలి. ఇంకా అందంగా కనిపించాలనుకుంటే నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్త
తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment