మైండ్ దొబ్బిందా? అంటూ తిట్టిపోశాడు.. నా
కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడు? అంటూ యువహీరో అఖిల్ వాపోయాడు. ఇంతకీ ఆ హీరో
ఎవరా అని ఆరా తీస్తే... అఖిల్ చిత్ర నిర్మాత, మరో టాలీవుడ్ హీరో నితిన్
అని తేలింది. ఇంతకీ అఖిల్ కాలర్ పట్టుకోవాల్సిన అవసరం నితిన్‌కు
ఎందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
నితిన్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా
చెయ్యరాబాబు అంటూ నితిన్ ప్రోత్సహించి ఉండకపోతే చేసేవాడిని కాదు. అలాగే,
వివి వినాయక్ సినిమా మామూలు విషయం కాదని చెబుతూ, నితిన్ ఈ కథను తనకు
వినిపించాడని అఖిల్ తెలిపాడు. సినిమా కోసం సుధాకర్ రెడ్డి, వినాయక్...