ఇటీవల ఆడ - మగ సహజీవనానికి సినిమా పరిశ్రమలో మద్దతు పెరిగినట్టుంది.సహజీవనం గురించి తాప్సీ
మాట్లాడుతూ 'వైవాహిక జీవితం బాగుంటే ఓకే. ఒకవేళ భార్య, భర్తల మధ్య
మనస్పర్ధలు వస్తే, విడిపోవడానికి నానా ఇబ్బందులు పడాలి. విడాకుల కోసం
కోర్టుల చుట్టూ తిరగాలి. అదే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే,
విడిపోవాలని అనుకున్నప్పుడు ఎంచక్కా విడిపోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉండవు. ఏ
కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు' అని అంటున్నది తాప్సీ.
0 comments:
Post a Comment