సాదారణంగా పండుగ అంటే అమ్మాయిలు చక్కగా తలస్నానం చేసి , నిండా బట్టలేసుకొని చక్కగా దేవుడికి దణ్ణం పెడుతారు. కొంతమంది చీరకట్టులో , మరికొంతమంది లంగాఓణి తలనిండా పూలు పెట్టుకొని చక్కగా పండుగ రోజు ముస్తాబు అవుతారు. కానీ బికినీలో ఎవరైనా పండుగ చేస్తారా? కానీ హాట్ బ్యూటీ సోఫియ హయత్ అలాగే చేసింది. అందుకు నిదర్శనం ఇటీవల సోఫియా జరుపుకున్న హోలీ పండుగ. ఆ పండుగ సంబరాలు వివాదం అయ్యాయి. వివరాల్లోకి వస్తే….హోలీ పండుగ సందర్భంగా సోఫియా టూపీస్ బికినీ వేసింది.
ఒంటినిండా రంగులు చల్లుకొని ఫోటోలు దిగడమే కాకుండా వాటిని బయటపెట్టింది. ప్రస్తుతం యువకులు ఎక్కువగా నెట్లో ఆ ఫోటోలని వెతికి మరి సోఫియా అందాలని చూస్తున్నారు. ఈ అమ్మడి బికినీ అందాలు యువకులని అలరిస్తుంటే, హిందూ మత సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర హోలీ పండుగని జరుపుకునే పద్ధతి ఇదేనా? ఇదేమి బాగోలేదు అని అంటున్నారట. సోఫియాపై కేసు నమోదు చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే ఈ అమ్మడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. పైనున్న సోఫియా ఫోటో హోలీ పండుగకు సంబందించినదే.
0 comments:
Post a Comment