ఎవరి పేరు వింటే కుర్రకారు నరనరాలు
జువ్వుమంటాయో, ఎవరిని తలచుకుంటే యువత మతులు పోతాయో ఆ బ్యూటీనే సన్నీ
లియోన్. ఈ అమ్మడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. 15 ఏళ్లకే అన్ని అనుభవాలు పొందానని తెలిపింది. భారతీయ సాంప్రదాయాలు ఎంత మహోన్నతమైనవో తనకు ఇప్పుడు తెలిసిందని తెలిపింది.
గతంలో తాను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా
తలదించుకుంటున్నానని అంటూ వాపోయింది సన్నీలియోన్. తన సంతతి భారదేశంలోనే
ఉన్నప్పటికీ, తాను మాత్రం విదేశాల్లో ఉండటం వలన ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు
తనకు తెలియవని పేర్కొంది.
భారతీయ మహిళలది మహా ఔన్నత్యం స్వభావమని,
అరుదైన వ్యక్తిత్వం కలవారని, తన పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవం
తీసుకోస్తారని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చేసిన తప్పులు తలుచుకుంటే
చాలా బాదేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో సన్నీలియోన్ పోర్న్ సినిమాల్లో
నటించే విషయం అందరికీ తెలుసుకాని, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ భామ ఆ
సినిమాలకి స్వస్తి చెప్పింది. జాతీయ మహిళా దినోత్సవం రోజున తన గతం గురించి
మాట్లాడతూ అవి పీడకలలు అని భారతదేశ మహిళ గురించి గొప్పగా
చెప్పుకొచ్చింది.
0 comments:
Post a Comment