CSS Drop Down Menu

Wednesday, March 4, 2015

"పెయిన్ కిల్లర్‌"గా పనిచేసే ఫ్రూట్స్ ?

చెర్రీ, బెర్రీ ఫ్రూట్స్ పెయిన్‌గా పనిచేస్తాయి. చెర్రీలు రెడ్‌గా ఉండేందుకు కారణం ఆంథోకైనిక్స్ అనే పదార్థమే. ఇది న్యాచులర్‌ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్‌లను తగ్గించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది. 
 
అలాగే బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వాటి వల్ల కలిగే నొప్పి తగ్గిపోతుంది. పెప్టిక్ అల్సర్లు, జీర్ణసమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. 
 
కాన్‌బెర్రీస్ కూడా బ్లూ బెర్రీస్ లాగానే అల్సర్లను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈ కారణాల వల్ల కడుపునొప్పి వచ్చినట్లైతే కాన్‌బెర్రీ జ్యూస్‌తో నొప్పి మటుమాయమవుతుంది.


0 comments:

Post a Comment