నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ
వివరాలు బయటకు వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పలువురు మండిపడ్డారు. సినీ
సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు.
ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య
చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా
స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం
వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని ప్రశ్నించింది.
0 comments:
Post a Comment