CSS Drop Down Menu

Saturday, March 21, 2015

"బరువు తగ్గించుకోవడం"లో "పుదీనా" పాత్ర !


బరువు తగ్గించుకోవడంలో పుదీనా చాలా ముఖ్య పాత్రను తగ్గిస్తుంది. ఇది డైజస్టివ్ సిస్టమ్‌ను క్రమబద్ధం చేస్తుంది. శరీరం ఎక్కువ న్యూట్రీషియన్స్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్‌గా కొవ్వు కరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. కాలేయంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
 
పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది. దాంతో సైనస్ సమస్య ఉండదు. 
 
స్కిన్ ఇరిటేషన్ తో బాధపడే వారు పుదీనా టీ తీసుకోవడానికి ట్రై చేయండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఈ టీ కొన్ని రకాల స్కిన్ అలర్జీలకు, కాలిన గాయాలకు, స్కిన్ రాషెస్ మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా గ్రేట్‌గా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  


0 comments:

Post a Comment