CSS Drop Down Menu

Tuesday, March 31, 2015

"వేసవి"లో "కీరదోస" తీసుకోండి.

  వేసవిలో కీరదోస తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి. నోరెండిపోవడానికి చెక్ పెట్టే కీరదోస ఆకలిని పెంచుతుంది. శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో విటమిన్లు లేకపోయినా.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సిలికాన్, క్లోరిన్ పుష్కలంగా ఉన్నాయి.    కీరదోసలోని పొటాషియం రక్తంలోని ఎరుపు కణాలను పెంపొందింపజేస్తాయి. ఊపిరితిత్తులు, కాలేయంలోని వేడిని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ వ్యాధులను నిరోధిస్తుంది. శరీరంలో విష పదార్థాలు చేరనీయకుండా చేయడంలో కీరదోస...

Monday, March 30, 2015

సమాధానం తెలిస్తే? పంపండి!

                                                    దీనికి  జవాబు 3వ తారీఖు న చూడండి!    ...

Saturday, March 28, 2015

"కొత్త వివాదానికి" తెరలేపిన లాలూ ప్రసాద్ యాదవ్

తాము అధికారంలో ఉన్నట్టయితే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే విద్యార్థులకు తామే పుస్తకాలు పంపిణీ చేసి కాపీ కొట్టమని చెప్పేవాళ్లమంటూ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.    ఇటీవల బీహార్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. బీహార్‌లో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జాకీచాన్‌లాగా బిల్డింగు ఎక్కి మరీ కొందరు చిట్టీలు అందించారు. ఇదో ఉత్సవంలా జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం చోటు చేసుకుంది.    దీనిపై...

Friday, March 27, 2015

"ఒక్క నిమిషానికి పది కోట్ల" పారితోషికం !

వెండితెరపై వెలిగే స్టార్స్ సినిమాల్లో నటించడం కంటే కూడా బుల్లి తెర షోలు, ప్రకటనల ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ వరుసలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఒక ప్రకటనలో నటించేందుకు పది కోట్లు డిమాండ్ చేశాడట.   వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలను ఎలా ఎంచుకుంటున్నాడో అలాగే యాడ్స్‌ని కూడా సెలక్టీవ్‌గా ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఫర్ వచ్చింది కదా అని ఏది పడితే అది చేయడు. అప్పట్లో టైటాన్ వా‌చ్‌లకు, ఇన్ క్రెడిబుల్ ఇండియా యాడ్ లోనూ కనిపించాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ మరో యాడ్‌ని ఒప్పుకోలేదు. ...

Thursday, March 26, 2015

"ప్రేమను కూడా కొలవవచ్చు" ! ఎలాగో తెలుసా?

ప్రేమ.. చాలా లోతైంది.. అంటూ ఎన్మో కొటేషన్స్ వినివుంటాం.. అలాంటి మధురమైన ప్రేమను కూడా కొలవవచ్చని చైనా పరిశోధకులు అంటున్నారు. యువతీయువకుల మధ్య ఆకర్షణకు, ఆప్యాయతకు ప్రేమ అనే అర్థం ఎప్పటి నుంచో ఉంది. ఈ అపురూపమైన భావనను కొలవవచ్చంటున్నారు చైనా పరిశోధకులు.    ఈ క్రమంలో నిజమైన ప్రేమ ఎంతో తెలుసుకోవచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జియావో చు ఝంగ్ అంటున్నారు. ప్రేమలో పడిన, పడని వ్యక్తుల మెదళ్లలో రసాయనిక మార్పులు భిన్నంగా ఉంటాయని తెలిపారు. సుమారు 100 మంది మెదళ్లను స్కాన్ చేసి ఈ వివరాలు రాబట్టామని వివరించారు....

Wednesday, March 25, 2015

"నగ్నంగా నిద్రిస్తే" ఎన్నో లాభాలు ?

రోజంతా శారీరకంగాను, మానశికంగాను అలసిపోయే వారు రాత్రి పూట నిద్రించే సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా నిద్రిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయని స్లీప్ ఫౌండేషన్ తెలుపుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.   అందులో రాత్రిపూట నగ్నంగా పడుకొని నిద్ర పోవడం వల్ల అదనపు వేడి తగ్గి మరింత గాఢమైన నిద్రలోకి పోతారు. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మరింత సుఖమైన నిద్ర పడుతుంది. దిగంబర నిద్రతో పురుషులలో వీర్య కణాల వృద్ధి, లైంగిక...

Tuesday, March 24, 2015

"వెజ్ వండర్స్"

...

Monday, March 23, 2015

"సోఫియా బికినీ వివాదం"

సాదారణంగా పండుగ అంటే అమ్మాయిలు చక్కగా తలస్నానం చేసి , నిండా బట్టలేసుకొని చక్కగా దేవుడికి దణ్ణం పెడుతారు. కొంతమంది చీరకట్టులో , మరికొంతమంది లంగాఓణి తలనిండా పూలు పెట్టుకొని చక్కగా పండుగ రోజు ముస్తాబు అవుతారు. కానీ బికినీలో ఎవరైనా పండుగ చేస్తారా? కానీ హాట్ బ్యూటీ సోఫియ హయత్ అలాగే చేసింది. అందుకు నిదర్శనం ఇటీవల సోఫియా జరుపుకున్న హోలీ పండుగ. ఆ పండుగ సంబరాలు వివాదం అయ్యాయి. వివరాల్లోకి వస్తే….హోలీ పండుగ సందర్భంగా సోఫియా టూపీస్ బికినీ వేసింది.  ఒంటినిండా...

Saturday, March 21, 2015

"బరువు తగ్గించుకోవడం"లో "పుదీనా" పాత్ర !

బరువు తగ్గించుకోవడంలో పుదీనా చాలా ముఖ్య పాత్రను తగ్గిస్తుంది. ఇది డైజస్టివ్ సిస్టమ్‌ను క్రమబద్ధం చేస్తుంది. శరీరం ఎక్కువ న్యూట్రీషియన్స్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్‌గా కొవ్వు కరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. కాలేయంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.   పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది. దాంతో సైనస్ సమస్య ఉండదు.  ...

Friday, March 20, 2015

"పురుషులకు శుభవార్త "

పిల్లలు వద్దనుకునే మగాళ్ళు వేసెక్టమీ చేయించుకునేందుకు  ఇబ్బందులు పడుతుంటారు. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఇంజెక్షన్‌తో  వేసెక్టమీకి గుడ్ బై చెప్పొచ్చంటున్నారు  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డాక్టర్లు.  వేసెక్టమీ వద్దనుకుకునే వారికోసం కనిపెట్టిన వాసా జెల్‌ను ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి పంపుతారు. ఇది వీర్యాన్ని మోసుకెళ్లే సన్నని ట్యూబ్‌ను  మూసివేస్తుంది.మళ్ళీ అవసరం అనుకుంటే తేలిగ్గా ఈ జెల్‌ను తొలగించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే గనుక అందుబాటులోకి వస్తే.. ఇక పురుషులకు  సంతాన నిరోధకాల బాధ తప్పినట్టే! ఈ...

Thursday, March 19, 2015

"పళ్ల" రసాలు "అతి"గా తాగితే ?

ఆరోగ్యానికి మేలు చేస్తాయని పళ్ల రసాలు తెగ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త పండండి. రోజూ తియ్యటి పళ్ల రసాలు తాగే వాళ్లలో రక్త పీడనం బాగా పెరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్ రిస్క్ లేదా యాంజినా (ఛాతిలో నొప్పి) ఏర్పడే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పళ్ల రసాల్లో అవసరమైన విటమిన్లు ఉన్నమాట వాస్తవమే కానీ వాటి పాటు అధిక మొత్తంలో చక్కెర కూడా ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు.    ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో కమలా పళ్ల రసం, స్వీటెన్డ్ డ్రింక్‌లంత హానికరం అని తేలింది. 250 మిల్లీలీటర్ల కమలా పళ్ల రసంలో 115 కాలరీలు లేదా...

Wednesday, March 18, 2015

"కుమార్తె కోసం అద్దె తల్లిగా మారిన కన్నతల్లి" !

నేటి ఆధునిక వైద్య ప్రపంచంలో గర్భసంచి లేని యువతికి, మరో మహిళ గర్భసంచిని అద్దెకు తీసుకుని బిడ్డను కని ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ యువతి కోసం ఆమె కన్నతల్లే, అద్దె తల్లిగా మారి తన కుమార్తె కోసం నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించి ఇచ్చిన సంఘటన ఇటీవల చెన్నైలో చోటుచేసుకుంది.    వైద్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన 27 ఏళ్ల యువతి వివాహమైన ఏడాదిలోనే గర్భం దాల్చింది. అయితే ఆమె ఏడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చి రక్తస్రావమై అనుకోనివిధంగా బిడ్డ కడుపులోనే చనిపోయింది.  ...

Tuesday, March 17, 2015

" అమెరికా యాపిల్స్‌‌‌‌ యమ డేంజర్"

యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎవే’..అనే నానుడిని మార్చుకోవలసి వస్తోంది. ఇప్పుడు దీన్ని ‘యాన్ యాపిల్ ఎ డే..కీప్స్ నియర్ ఎ డిసీజ్’ అని సవరించుకునే రోజులొచ్చాయి. ఇప్పడు వస్తున్న యాపిల్స్‌‌‌‌లో హానికరమైన లిస్టీరియోసిస్ అనే బ్యాక్టీరియా ఉంటోందట..దీనితోబాటు మరో రకం ప్రమాదకరమైన యాపిల్ కూడా ఉంది. అందువల్లే అమెరికానుంచి ఇలాంటి డేంజరస్ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశామని మలేసియా ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ‘గలా, గ్రానీ స్మిత్’ గ్రీన్ యాపిల్స్ ఇలా మనుషుల ఆరోగ్యానికి చేటు తెచ్చేవిగా ఉన్నాయని...

Monday, March 16, 2015

"15 ఏళ్లకే" అన్ని "అనుభవాలు" పొందానన్న నటి ?

  ఎవరి పేరు వింటే కుర్రకారు నరనరాలు జువ్వుమంటాయో, ఎవరిని తలచుకుంటే యువత మతులు పోతాయో ఆ బ్యూటీనే సన్నీ లియోన్. ఈ అమ్మడు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. 15 ఏళ్లకే అన్ని అనుభవాలు పొందానని తెలిపింది. భారతీయ సాంప్రదాయాలు ఎంత మహోన్నతమైనవో తనకు ఇప్పుడు తెలిసిందని తెలిపింది.    గతంలో తాను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా తలదించుకుంటున్నానని అంటూ వాపోయింది సన్నీలియోన్. తన సంతతి భారదేశంలోనే ఉన్నప్పటికీ, తాను మాత్రం విదేశాల్లో ఉండటం వలన ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు తనకు తెలియవని పేర్కొంది.    ...

Saturday, March 14, 2015

భారతీయ విద్యార్థుల్ని చేర్చుకోం?ఎందుకంటే,మీది " రేపిస్టు"ల దేశం !

  భారత్ లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారుతోంది. విద్యార్థినులు ఉన్నచోట భారతీయ విద్యార్థిని ఇంటర్న్ షిప్ కు అనుమతించబోనని ఓ మహిళా ప్రొఫెసర్ తేల్చిచెప్పింది. ఇరుదేశాల విద్యా సంబంధాలపై పెను ప్రభావం చూపేదిగా ఉంది.    ‘మీది రేపిస్టుల దేశం.. అక్కడ నిత్యం అత్యాచారాల సమస్య ఉంది. మీ ఇటర్నెషిప్‌కు అనుమతించేది లేదు. అది సాధ్యం కాదు. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి మీ ఇంటర్నెషిప్‌కు అనుమతించలేం..’ ఇదీ అంతర్జాతీయ విద్యాసంస్థలలో మన దేశానికి...

Friday, March 13, 2015

"40 నిమిషాలు" డాన్స్‌కు "11 కోట్లు"

హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చే ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.  ఆమె మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే) చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు, అదరగొట్టే  పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.  ఆమెకు...

Thursday, March 12, 2015

" అల్సర్‌"కు దివ్యౌషధం " కొబ్బరిబొండాం"

 టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం అల్సర్‌కు దారితీస్తుంది. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరిబొండాంను తీసుకోవాల్సిందే.కడుపులో మంట, ఛాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు తెలుస్తాయి. ఈ లక్షణాలు తెలిస్తే.. చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, ను తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా...

Wednesday, March 11, 2015

"యానిమేటెడ్ పేస్ ఎక్స్ ప్రెసెన్స్"

ముఖంలో కన్పించే  బాధ నుండి సంతోషం వరకు ఉన్న బావోద్వేగాలు చూడాలనుకుంటే  ఈ  క్రింది  లింక్ ని క్లిక్ చెయ్యండి . http://youtu.be/HrTb2o-kDU...

"హత్య చేస్తానంటూ తాప్సీ" సంచలన వాఖ్యలు

నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ వివరాలు బయటకు వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పలువురు మండిపడ్డారు. సినీ సెలబ్రిటీలు ముఖేష్ సింగ్ తీరుపై దుమ్మెత్తి పోసారు.   ముఖేష్ ఇంటర్వ్యూ చదివాక ఒక్కసారిగా మాట పడిపోయింది. దేవుడా ఒక్క హత్య చేస్తాను నన్ను క్షమించు, వాడిని ఊరికే వదలకూడదు' అంటూ తాప్సీ తీవ్రంగా స్పందించింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా? అనే అనుమానం వస్తోంది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు? అని ప్రశ్నించింది. ...

Tuesday, March 10, 2015

"దగ్గు" తగ్గాలంటే ?

దగ్గుకి తేనెను మించిన ఔషధం లేదు. తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి.. గరగరమనే మంటను తగ్గిస్తుంది. తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం ఉంటుంది.    అల్లం టీ కూడా దగ్గుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లాన్ని పది పన్నెండు చిన్న ముక్కలుగా కోసి.. మూడు కప్పుల నీటిలో 20 నిమిషాలు వేడి చేయండి. కాస్త చల్లారాక చెంచా తేనె కలపండి. నిమ్మకాయ రెండు చెక్కలు పిండేయండి. రుచి చూసి ఘాటుగా అనిపిస్తే కాసిని నీళ్లు కలపండి. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.    చెంచా నల్ల...

Monday, March 9, 2015

"తొమ్మిది నిమిషాలకు 30 లక్షలు" తీసుకొంటున్న నటి ?

ఇటీవల కొందరు హీరోయిన్లు వచ్చే అవకాశాలన్నిటిని చక్కగా ఉపయోగించుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఈ కోవలో అందాల తార చార్మీ కూడా చేరినట్టుంది. అమ్మడు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, మరో వైపు ఐటమ్స్ సాంగ్స్‌ కూడా చేస్తూ దూసుకుపోతుంది.   ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మి' చిత్రంలో నటిస్తున్న కథానాయిక చార్మీ మరోపక్క తమిళంలో ఓ ఐటమ్ పాటలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. విక్రం హీరోగా నటిస్తున్న '10 ఎణ్రుదుకుళ్ళ' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ఈ ప్రత్యేక గీతాన్ని చాలా రిచ్ గా చిత్రీకరిస్తున్నారు. పైగా,...

Thursday, March 5, 2015

రామ్ గోపాల్ వర్మ అరెస్టు ?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కలకలం రేపారు. ఇటీవల ఎప్పుడూ ట్విట్టర్‌లో ఉండే వర్మ తాజాగా తనను పోలీసులు అరెస్టు చేశారంటూ ఫోటోతో పాటు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అయితే  ఫన్ కోసం ఓ పోలీసు కారెక్కి..  తాను అరెస్టయ్యానంటూ తన ట్విటర్ లో ఆ ఫోటో పెట్టిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సరదా ఆయనను చిక్కుల్లో పడేసేట్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌‌లో ఓ ఉదయం పూట జరిగిన ఈ వైనం మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీన్ని సీరియస్ గా పరిగణించిన ఉన్నతాధికారులు డ్యూటీ డ్రైవర్ శ్రీధర్ రెడ్డి నుంచి రాతపూర్వక వివరణ కోరారని...

Wednesday, March 4, 2015

"పెయిన్ కిల్లర్‌"గా పనిచేసే ఫ్రూట్స్ ?

చెర్రీ, బెర్రీ ఫ్రూట్స్ పెయిన్‌గా పనిచేస్తాయి. చెర్రీలు రెడ్‌గా ఉండేందుకు కారణం ఆంథోకైనిక్స్ అనే పదార్థమే. ఇది న్యాచులర్‌ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్‌లను తగ్గించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది.    అలాగే బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు వాటి వల్ల కలిగే నొప్పి తగ్గిపోతుంది. పెప్టిక్ అల్సర్లు, జీర్ణసమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.    కాన్‌బెర్రీస్ కూడా బ్లూ బెర్రీస్ లాగానే అల్సర్లను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి....

Tuesday, March 3, 2015

ఒక్కసారి ఆలోచించండి !

...

Monday, March 2, 2015

బెంగుళూరు లోని "వెరైటి రెస్టారెంట్లు"

బెంగుళూరు లో ఎన్నో నగరాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తారు. కనుక బెంగుళూరు రెస్టారెంట్ లు వారి వారి అభిరుచులకు తగిన ఆహారాలు అందించాలి. ఇరవై నాలుగు గంటలూ కష్టపడే ఇక్కడి ప్రజలకు ఈ బెంగుళూరు లో రుచికర ఆహారాలు తినటం ఒక ఆనందకర అంశంగా వుంటుంది. కుటుంబ సభ్యులతో, లేదా స్నేహితులతో కలసి సాయంకాల సమయం నుండి రాత్రి బాగా పోద్దు పోయే వరకూ వివిధ రెస్టారెంట్ లలో కూర్చుని రిలాక్స్డ్ గా వారికి నచ్చిన వివిధ రుచికర ఆహారాలు తిని ఆనందిస్తారు. బెంగుళూరు ఆహార ప్రియులకు ఒక మంచి ప్రదేశంగా మారింది. ఈ రెస్టారెంట్ లకు వచ్చే వారు సాధారణంగా, పరిశుభ్ర వాతావరణం, నాణ్యత కల...