ఎన్టీఆర్ కు చిన్నప్పట్నుంచి నాటకాలపై మోజు ఉండేది. దాంతో ఆయన అడపాదడపా నాటకాల్లో నటిస్తుండేవారు.విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చదివేటప్పుడు
తెలుగు విభాగానికి అధిపతి అయిన విశ్వనాథ సత్యనారాయణ రామారావును ఒక
నాటకములో ఆడవేషం వేయమన్నారట. ఆడవేషానికి తగ్గట్లు, మీసాలు తీయాల్సి రావడంతో
మేకప్ లో భాగంగా మీసాలు తీయబోతే ససేమిరా అన్నారట. మీసాలతోనే నటిస్తానని
అలాగే చేశారట. దాంతో ఆయనను "మీసాల నాగమ్మ" అనే పేరుతో పిలిచి
ఆటపట్టించేవారట.
0 comments:
Post a Comment