CSS Drop Down Menu

Wednesday, June 10, 2015

"ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి సన్నీ లియోన్ పరిస్థితి"

 
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ సందిగ్ధంలో పడింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న సినిమా కష్టాలు ఆమెను నిలకడగా నిద్రపోనీయడం లేదు. ఒక వైపు సన్నీ అందాలను చూసేందుకు యువత ఎగబడుతుంటే, మరో వైపు తన సినిమాలతో, వెబ్ సైట్స్‌తో దేశప్రజలను కామవికారాలకు లోనయ్యేలా చేస్తోందని సన్నీపై కొందరుదేశ వ్యాప్తంగా కేసులు పెడుతున్నారు. మొన్నామధ్య ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చివచ్చింది ఈ సెక్సీ బ్యూటీ

 తాను ఎక్స్ పోజింగ్ చేస్తే మహిళలు ఒప్పుకోవట్లేదు. సరే ఎక్సే పోజింగ్ చేయకుంటే జనం ఆమె సినిమాలు చూసేలా లేరు. ఏదేమైనా సినీ నిర్మాతలు మాత్రం  ఎంత విప్పాలో అంత విప్పిచేయమని పట్టుబడుతున్నారు. ఈ విధంగా సన్నీ సెక్సీ సన్నివేశాలలో నటించాలో లేక సాంప్రదాయానికి మారిపోవాలో తెలియక తికమకపడిపోతోంది. దీనికి తోడు సహ సెక్సీ భామలు సన్నీని మళ్లీ విదేశాలకు వెళ్లిపొంటున్నారు. ఇన్ని సమస్యల నుంచి సన్నీ ఎలా బయటపడుతుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నట్టు బాలీవుడ్ టాక్.

0 comments:

Post a Comment