ముంగిస, పాముల పోరాటం సాధారణమే. అయితే.. ముంగిస కథ పక్కనబెడితే.. ఓ కుందేలు
ఆరడుగులపైగా పొడవున్న నల్లతాచుతో చేసిన పోరాటం మాత్రం అసాధారణం.. తన
పిల్లలను కబళిస్తున్న ఓ తాచును తల్లి కుందేలు ధైర్యంగా ఎదుర్కొంది.
ఆ కుందేలు బారినుంచి తప్పించుకునేందుకు ఆ తాచు ఎంతగా ప్రయత్నించినా
ఫలితంలేకపోయింది. వీటిమధ్య ‘యుద్ధం’ సుమారు అరగంటపైగా సాగింది. చివరకు
కుందేలు దాడిని ఎదుర్కోలేక తాచు పలాయనం చిత్తగించింది.
నెట్‌లో ఈ వీడియో
హల్‌చల్ సృష్టించింది.
0 comments:
Post a Comment