చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్‌లదే ప్రధాన
పాత్ర అయినప్పటికీ, కథను నడిపించేది మాత్రం దర్శకుడే. చిత్ర దర్శకుడు తాను
చిత్రించే సన్నివేశాలు అనుకున్నట్టుగా రావాలంటూ షూటింగ్‌లో
లీనమైపోతుంటారు. ఆ సమయంలో తనను తాను మరిచిపోతుంటాడు. తాజాగా అటువంటి సంఘటనే
ఒకటి జరిగింది.
బిటౌన్ ఇండస్ట్రీలో ఓ షూటింగ్ లో హీరోయిన్,
డైరెక్టర్ మధ్య జరిగిన రొమాంటిక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ
సంఘటనలో చిత్ర సన్నివేశాన్ని వివరిస్తూ చిత్ర దర్శకుడు హీరోయిన్‌ను గాఢంగా
ముద్దుపెట్టుకున్నాడు. ఎంత సేపటికీ జుర్రుకున్న హీరోయిన్ పెదవులను
విడవకపోవడంతో సహ నటీనటులు వారిని అలెర్ట్ చేయడంతో మళ్లీ తిరిగి షూటింగ్
లోకానికి వచ్చారట.
మరి ఆ హీరోయిన్ ఎవరు, ఆ దర్శకుడు ఎవరనే
వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది కథనాన్ని చదవండి. బాలీవుడ్ సెక్సీ బాంబ్
సన్నీ లియోన్ నటిస్తున్న తాజా సినిమా 'దిల్'. ఎటువంటి అనౌన్స్ మెంట్
లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పర్వేష్
దర్శకత్వం బాధ్యతలు వహిస్తున్నాడు.
ప్రేమ కథాంశంతో కొనసాగే ఈ సినిమాలో హీరో,
హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా హైలెట్ అవుతాయట. అయితే బాంబేలోని
అంధేరీ ఓ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుగుతుండగా హీరో, హీరోయిన్స్ కి సీన్స్
వివరిస్తూ హీరోయిన్‌తో డైరెక్టర్ రిహార్సల్ చేస్తున్నారు. అప్పుడు ఓ
రొమాంటిక్ సన్నివేశంలో సన్నీతో దర్శకుడు రిహార్సల్ చేస్తూనే వారు నిజమైన
రొమాన్స్ చేయడానికి ఇష్టపడ్డారు.
షూటింగ్ యూనిట్ అంతా అక్కడే ఉన్నారన్న
విషయం మరిచిపోయి ఓ నిమిషం ఒకరినొకరు కౌగిలించుకుని, ముద్దుల్లో
మునిగిపోయారు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన చిత్ర యూనిట్ వారిద్దరి దగ్గరలో
ఉన్న లైట్ మెన్స్ లైట్స్ ని ఆన్ చేయడంతో వారు రోమాన్స్ వదిలి, షూటింగ్ మూడ్
లోకి వచ్చారు. ఈ వార్త సినీ యూనిట్‌లో చర్చనీయాంశంగా మారింది.
0 comments:
Post a Comment