ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ సైకాలజీ వారు..మీరు
నిజంగా ఏం చూస్తారు అనేదానిపై పబ్లిక్ సర్వే నిర్వహించారు. ఓ సింపుల్ ఫోటో
చూపించి మగాళ్ళకు, ఆడవారికి నేత్ర పరీక్షలు జరిపిస్తే ఫలితం ‘కెవ్వు కేకే’
అయింది.
ఓ సెక్సీ లేడీ డోనట్స్‌తో కూడిన ట్రే పట్టుకున్న ఫోటో అది..ఓ నిముషం పాటు
ఈ ఫోటో చూసిన వందశాతం పురుషులు మహిళ వక్ష సౌందర్యంపైనే దృష్టి నిలిపి
ఫెయిలయితే..ఆడవారు కేకులు తదితరాలతో కూడిన డోనట్స్‌నే నిమిషంపాటు చూసి
వాళ్ళూ ఫెయిలయ్యారు. ఇంతమాత్రం దానికి పబ్లిక్ సర్వే ఎందుకో..? మగాళ్ళ
దృష్టికి, మహిళల దృష్టికి తేడా ఉండదూ..?
0 comments:
Post a Comment