సమంత అందాన్నీ బెంజ్ సర్కిల్ అంటూ పొగిడి
నోరు జారిన కమేడియన్ అలీ తరహాలోనే అల్లు అర్జున్ కూడా ఇలియానాపై కామెంట్
చేసి నోరు జారాడు. అలీ సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో సమంత అందాలను
వర్ణిస్తే.. అల్లు అర్జున్ మాత్రం ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో
ఇలియానా గురించి కామెంట్ చేశాడు. ఇలియానాతో కలిసి జులాయి సినిమా చేసిన
అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి ప్రమోషన్‌లో భాగంగా.. సినీ తారలపై
కామెంట్ చేశాడు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గోల్డ్, పవన్
కల్యాణ్ యాస్ స్టార్, చెర్రీ యాస్ హార్ట్, సమంత యాస్ స్వీట్, శృతిహాసన్
హాట్.. అలాగే ఇలియానా కూడా హాట్ అని కామెంట్ చేసి నాలుక కరుచుకున్నాడు.
అంతేగాకుండా.. ఇల్లీ బెల్లీ.. నడుము అందంపై కూడా బన్నీ ''పాట్'' అంటూ..
సెక్సీయెస్ట్ రిమార్క్ ఇచ్చేశాడట.
0 comments:
Post a Comment