సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో
కెక్కే క్రేజీ బ్యూటీ రాధిక ఆప్టే మరో సారి వార్తల్లోకెక్కింది. ఈ కాలం
అమ్మాయిలు ఎవ్వరూ సతీసావిత్రిలా ఉండటం లేదని, తన స్నేహితులు అంతా పెళ్ళికి
ముందే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పిన రాధిక ఆప్టే తాజాగా తన వ్యక్తిగత జీవిత
విషయాలను కూడా బయటపెట్టింది. తానూ పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం
చేశానని, అతనితో పడక సుఖం కూడా పొందానని కూడా తెలిపింది.
ఆ తర్వాత వివాహం చేసుకున్నట్లు మనసులోని
మాటని వెల్లడించింది. ఆకలేస్తే అన్నం తిన్నట్లుగా శరీరానికి ఆ మాత్రం
ఎంజాయ్మెంట్ అవసరం అని ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటోంది. స్నేహితుల
గురించే కాదు తన రహస్యాలని వెల్లడించింది. కాగా గత 2012లో రాధిక ఆప్టే
బ్రిటిష్ మ్యుజిషియాన్ బెనడిక్ట్ టైలర్‌ని వివాహం చేసుకుంది. అన్నట్టు
బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే నటించిన లయన్ చిత్రం మే ఒకటో తేదిన విడుదల
కానుంది.
0 comments:
Post a Comment