'365 డేస్' అనే సినిమాను వర్మ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా వర్మ మాట్లాడుతూ చాలామంది నా పెళ్లెందుకు పెటాకులయిందని
అడుగుతున్నారు. దానికిచ్చే సమాధానం ఒక్కటే... నాకు మంచి భార్య దొరికింది.
నా భార్యకు చెడ్డ మొగుడు దొరికాడని మాత్రం చెబుతున్నాను' అని చెప్పారు.
0 comments:
Post a Comment