నెలలు నిండిన భార్యకు బదులు భర్త నొప్పులు పడితే ఎలా ఉంటుంది..? మీకు తెలియదా..? తెలుసుకోవాలనుందా..? అయితే మా క్లినిక్‌కు రండి! మేం చూపిస్తామంటున్నారు ఈస్ట్రన్ చైనా డాక్టర్లు. పురుటి నొప్పులను అనుభవించాలనుకున్న భర్తలకు వారంలో రెండుసార్లు షాన్డాగ్ ప్రావిన్స్‌లోని ఐమా మెటర్నిటీ ఆసుపత్రి ఈ సౌకర్యం కల్పించింది. ఈ థ్రిల్ అనుభవించేందుకు వంద మందికి పైగా భర్తలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో అసలు కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది.
రిజిస్ట్రేషన్ చేయించుకుని, పురిటి నొప్పులు పడాలకున్న భర్తలను రెడీ చేస్తారు. ముందుగా పొత్తి కడుపు దగ్గర ప్యాడ్స్ ఉంచుతారు. ఆ తరువాత ఎలక్ర్టిక్ షాక్స్ ఇవ్వడం మొదలుపెడతారు. అయిదు నిమిషాలపాటు కొనసాగే ఈ ప్రక్రియలో షాక్ స్కేల్ ఒకటి నుంచి పది వరకు పెంచుకుంటూపోతారు. కొంతమంది లెవెల్ సెవెన్‌లోనే ఓర్చుకోలేక భాదపడుతూ షాక్స్ ఆపేయమని ప్రాధేయపడితే... మరి కొంతమంది అసలు వద్దురా బాబూ అంటూ తప్పించుకున్నారు. ఎంతైనా ఆర్టిఫిషియల్‌గా తెప్పించే నొప్పులు..నేచురల్ నొప్పుల మారిదిగా ఉండవట! కానీ, ఒక్కసారి ఈ నొప్పులు అనుభవించిన భర్తలకు భార్యలపై ప్రేమ, జాగ్రత్తలు పెరగడం ఖాయమంటున్నారు డాక్టర్లు.

0 comments:
Post a Comment