CSS Drop Down Menu

Friday, August 21, 2015

బాలీవుడ్‌‌‌లో"భారీరెమ్యూనరేషన్"తీసుకునిసంచలనంసృష్టిస్తున్నహీరోయిన్‌‌‌ ?

ఈ మధ్య హీరోలకంటే మేమేం తక్కువ కాదంటున్నారు హీరోయిన్లు. రెమ్యూనరేషన్‌‌‌‌‌లు కూడా బాగా పెంచేసి హీరోలతో పోటీ పడుతున్నారు. లేటస్ట్‌‌‌గా బాలీవుడ్ భామ విద్యాబాలన్ తన కొత్త సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని సంచలనం సృష్టిస్తోంది. 
  ఎంటర్‌‌‌టైన్‌‌మెంట్ అంటూ బాలీవుడ్‌‌‌‌‌లో డర్టీ‌పిక్చర్‌‌‌తో సక్సెస్ కొట్టిన విద్యాబాలన్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఏకంగా పద్దెనిమిది కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందట.
దీనికి దర్శక నిర్మాతలు కూడా ఒకే అన్నారట. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితచరిత్ర నేపథ్యంగా రూపొందబోతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ లీడ్‌‌‌రోల్  చేసేందుకు ఇంత డిమాండ్ చేసిందట. అంతే కాదు బాలీవుడ్‌‌‌లో ఇంత పెద్దమొత్తంలో పారితోషికం తీసుకున్న హీరోయిన్‌‌‌గా విద్యాబాలన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందట.   

0 comments:

Post a Comment