ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి నలుగురి నోళ్ళల్లో నానకపోతే సమంతకు
నిద్రపట్టేట్టు లేదు. మొన్నటి దాకా తోటి హీరోయిన్ల మీద పడింది. ఇప్పుడు
అవార్డుల సినిమాల మీద పడుతోంది. అవార్డుల సినిమాలు ఎందుకు తీస్తారో
తెలియదు. డబ్బులు రావు, పాడు రావు అంటూ నోరు పారేసుకుంది. అవార్డుల
సినిమాల్లో వున్న గొప్పతనాన్ని అర్థం చేసుకునే శక్తి లేకనే సమంత అలా
మాట్లాడుతోందని కొందరు సినీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు
మాట్లాడే బదులు చేసే సినిమాల మీద దృష్టి పెడితే బాగుంటుందని వారు సలహా
కూడా ఇస్తున్నారట!
0 comments:
Post a Comment