CSS Drop Down Menu

Monday, August 31, 2015

"అవాంచిత సెక్స్‌కు దారితీస్తున్న మహిళల మద్య సేవనం"

మారుతున్న కాలంతో పాటు యువతీ యువకుల పోకడలు కూడా విపరీతంగా మారిపోతున్నాయి. దీంతో అనేక చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇలాంటి వాటిలో మద్యపానం ఒకటి. అయితే, యువతులు మద్యపానం చేయడం వల్ల అనేక సమస్యలకు లోనవుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఊహించని, అనాలోచిత, అనారక్షిత శృంగారానికి మద్య సేవనం ప్రేరేపిస్తున్నట్టు తేలింది. సుఖవ్యాధులకు చికిత్స చేసే బల్టీమోర్ క్లినిక్‌కు వచ్చిన 20 మంది ఆఫ్రికన్ - అమెరికన్ మహిళల వద్ద లోతైన అధ్యయనం చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా ఆరు నెలలుగా మద్యం సేవిస్తున్నవారు,...

Saturday, August 29, 2015

"కొండపైకి కారును లాక్కేల్లే" అయస్కాంతం కొండ ?

అయస్కాంత పర్వతం ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది.  కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది. అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది....

Friday, August 28, 2015

రాశిఖన్నాడ్రెస్సింగ్ పై "అలీ డబుల్ మీనింగ్ డైలాగులు" !

టాలీవుడ్ హాస్య నటుడు అలీ ఏదైనా సినిమా వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడంటే చాలు ఎవరో ఒక సెలబ్రిటీపై డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెట్టడం ఖాయం. యాంకర్ సుమ, శ్యామలతో పాటు హీరోయిన్ సమంత వంటి వారు చాలామంది అలీ బాధితులుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఆ జాభితాలోకి మరో హీరోయిన్ చేరింది. రాశిఖన్నాపై తాజాగా అలీ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మాటీవీ సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది, ఆ వేడుకకు అలీ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు చాలామంది పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది....

Thursday, August 27, 2015

"సుఖాల"నే కాదు ! "జబ్బుల్ని" కూడా ఇచ్చే "డబ్బు" ?

ఇది నిజంగా షాకింగ్ న్యూసే. కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది.    వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో...

Wednesday, August 26, 2015

నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే ?

కొందరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్లు ఎన్నిసార్లు బ్రష్ చేసినా నోటి దుర్వాస తగ్గదు. అలావంటి వారు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. వారు ముఖ్యంగా వెల్లుల్లిని దూరంగా ఉంచాలి. ఇందులో ఉన్న సల్ఫర్ కారణంగా నోటి నుంచి, శరీరం నుంచి దుర్వాస వస్తుంది. కనుక వెల్లుల్లిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.   నోటి నుంచి దుర్వాసన రావడానికి పాలు కూడా ఒక కారణమే అంటున్నారు వైద్య నిపుణులు. పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటితో పాటు ఇందులో...

Tuesday, August 25, 2015

" పురుషులే లేని గ్రామం" ఎక్కడుందో తెలుసా ?

స్త్రీ, పురుషులతో కలిసి జీవించేదే సమాజం. మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేని విధంగా పురుషులు లేని లోకం కూడా ఉండదు. అయితే కెన్యా దేశంలో పురుషులే లేకుండా మొత్తం మహిళలే జీవిస్తున్న ఒక గ్రామం ఉంది. నమ్మలేకపోతున్నారా..? ఇదేదో అలనాటి తెలుగు సినిమా అనుకునేరు. అవును ఇది నిజమే. దక్షిణ కెన్యా దేశ రాజధాని నైరోపి నగరం నుంచి 380 కిలో మీటర్ల దూరంలో ఉన్న సంబురు ప్రాంతంలోనే ఈ గ్రామం ఉంది.    ఉమేంజో అనే ఈ గ్రామంలో మహిళలు మాత్రమే జీవిస్తున్నారు. గృహ హింస, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు లాంటి పలు కారణాల చేత బాధింపబడిన 15 మంది మహిళలు కలిసి...

Monday, August 24, 2015

శృంగారంలో "పూర్తిస్థాయి తృప్తి చెందే" సమయం ఎప్పుడో తెలుసా ?

ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏ సమయంలో జంట సెక్స్ చేసుకుంటే పూర్తిస్థాయి ఆనందాన్ని సొంతం చేసుకుంటారన్న దానిపై అధ్యయనం చేశారు. ఇందులో తేలిందేమిటంటే... వేకువ జామున గం.5.48 నిమిషాలకు స్త్రీ,పురుషుడు మంచి సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల సమర్థవంతంగా వారు సెక్స్ చేయగలుగుతారనీ, ఫలితంగా ఇద్దరూ పూర్తిస్థాయి తృప్తి చెందుతారని వారి పరిశోధనల్లో తేలిందట. కాబట్టి వేకువ జామున చేసుకునే సెక్స్ ఇద్దరికీ మంచి తృప్తిని కలిగిస్తుంది. ...

Saturday, August 22, 2015

పత్రికల్లో స్వీట్స్ గురించి చదివితే ఒబిసిటీ వస్తుందట ?

పత్రికల్లో వచ్చే ఆహార సంబంధ వార్తలకూ, ఊబకాయానికి సంబంధం ఉందని ఇటీవల అధ్యయనంలో తేలింది. పత్రికల్లో ఏ విధమైన ఆహార విషయాలను చదువుతున్నారో తెలుసుకుంటే, దానిని బట్టి మూడేళ్లలో దేశ జనాభాలో ఎంతమంది ఒబిసిటీతో బాధపడుతారో కనిపెట్టడం సులభమేనని ఇటీవల అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ టైమ్స్, లండన్ టైమ్స్ వంటి పత్రికల్లో 50 ఏళ్లుగా వచ్చిన ఆహార పదార్థాల పేర్లను ఇందులో విశ్లేషించారు.    ఇందులో వివిధ పత్రికల్లో ఆహార పదార్థాలపై వచ్చిన కథనాలను, దేశంలోని జనాభా సరాసరి బీఎంఐకి గల సంబంధాన్ని అధ్యయనం చేశారు. దీని ప్రకారం తియ్యటి పదార్థాల గురించి...

Friday, August 21, 2015

బాలీవుడ్‌‌‌లో"భారీరెమ్యూనరేషన్"తీసుకునిసంచలనంసృష్టిస్తున్నహీరోయిన్‌‌‌ ?

ఈ మధ్య హీరోలకంటే మేమేం తక్కువ కాదంటున్నారు హీరోయిన్లు. రెమ్యూనరేషన్‌‌‌‌‌లు కూడా బాగా పెంచేసి హీరోలతో పోటీ పడుతున్నారు. లేటస్ట్‌‌‌గా బాలీవుడ్ భామ విద్యాబాలన్ తన కొత్త సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని సంచలనం సృష్టిస్తోంది.    ఎంటర్‌‌‌టైన్‌‌మెంట్ అంటూ బాలీవుడ్‌‌‌‌‌లో డర్టీ‌పిక్చర్‌‌‌తో సక్సెస్ కొట్టిన విద్యాబాలన్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఏకంగా పద్దెనిమిది కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందట. దీనికి దర్శక నిర్మాతలు కూడా ఒకే అన్నారట. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితచరిత్ర నేపథ్యంగా రూపొందబోతున్న ఈ సినిమాలో విద్యాబాలన్...

Thursday, August 20, 2015

మొక్క‌జొన్న‌ తింటే ?

మొక్కజొన్న చూస్తే కొందరికి ముఖం ముడతలు పడుతుంది. మరీ అంత ఎక్కువగా ఏమి తినరు. కానీ మొక్కజొన్న రోజువారి ఆహారంలో భాగమైతే ఎంతబాగుంటుందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొవ్వు పదార్థాలను తగ్గిస్తుందట. బలానికి బలం చేకూర్చుతుందట. ఇంకా ఎన్నెన్నో మేళ్ళు.. వివరాలిలా ఉన్నాయి.    ప్ర‌తిరోజూ మొక్క‌జొన్న‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా మొక్క‌జొన్న‌ల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వు పని పడతాయట. కొవ్వును కరిగించి...

Wednesday, August 19, 2015

అవార్డు సినిమాల ఫై సమంత సంచలన వాఖ్యలు ?

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి నలుగురి నోళ్ళల్లో నానకపోతే సమంతకు నిద్రపట్టేట్టు లేదు. మొన్నటి దాకా తోటి హీరోయిన్ల మీద పడింది. ఇప్పుడు అవార్డుల సినిమాల మీద పడుతోంది. అవార్డుల సినిమాలు ఎందుకు తీస్తారో తెలియదు. డబ్బులు రావు, పాడు రావు అంటూ నోరు పారేసుకుంది. అవార్డుల సినిమాల్లో వున్న గొప్పతనాన్ని అర్థం చేసుకునే శక్తి లేకనే సమంత అలా మాట్లాడుతోందని కొందరు సినీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే బదులు చేసే సినిమాల మీద దృష్టి పెడితే బాగుంటుందని వారు సలహా కూడా ఇస్తున్నారట!  ...

Tuesday, August 18, 2015

కొడుకుతో " ఫైన్ " కట్టించిన మంత్రి!

శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర రవాణా శాఖామంత్రి దివాకర్ రావోతే ఇతర రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. గతంలో ఓసారి.. హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళుతున్న పోలీసు కానిస్టేబుల్‌తో ఫైన్ కట్టించి వార్తలెక్కాడు. ఇపుడు తన తనయుడు పోలీసులతో వాదనలకు దిగినందుకు రూ.వెయ్యి ఫైన్ కట్టాలంటూ ఆదేశించి ఆదర్శంగా నిలిచారు.    ఈ వివరాలను పరిశీలిస్తే దివాకర్ రావోతే తనయుడు ఉన్మేశ్ రావోతేను డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు నిలువరించారు. అతడిని ప్రశ్నించగా, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారితో వాదనకు దిగాడు. దీంతో అతన్ని పోలీసులు...

Monday, August 17, 2015

నాగార్జునను బాధకు గురిచేసిన 'బాహుబలి'

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన రాజమౌళి 'బాహుబలి',  కింగ్ నాగార్జునను బాధకు గురిచేసింది. ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్రలు చేయాలని ఉందని నాగ్ తన మనసులోని మాట బయటపెట్టారు. కానీ అందుకు తగ్గ సందర్భం రావడం లేదన్నారు. బాహుబలి చిత్రం చాలా గొప్పగా ఉంది.  అందులో నటించిన వారందరూ నిజంగా అదృష్టవంతులని ఆయన అభినందించారు. 'బాహుబలి' చిత్రంలో నటించలేకపోవడం తనకు బాధగా ఉందని సాక్షాత్తూ నాగ్ స్వయంగా వెల్లడించారు. అనంద్‌ నీలకంఠన్‌ రాసిన 'అజయ2 - రైజ్‌ ఆఫ్‌ కలి' పుస్తక విడుదల...

Saturday, August 15, 2015

"సెక్స్ కోరిక"లను తీర్చే రోబోలు ?

మనిషి సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది రోబో. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం చూసే ఉంటారు. అందులో రజనీకాంత్ తయారు చేసే చిట్టి రోబోకు మనిషివలే కోపం, సంతోషం వంటి ఫీలింగ్స్‌ను తెప్పిస్తాడు. అయితే చిట్టి రోబో ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించి, పెళ్లాడేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం మనిషికి ఉండే శృంగార శక్తిని కూడా అందుకుంటుంది.   అది సినిమా కథే కావచ్చు. అయితే ఆ కథ నిజం కావడానికి ఎంతో కాలం పట్టదు. మరో 50 ఏళ్ల కాలంలో మనిషి...

Friday, August 14, 2015

తోటి నటుల్ని" కొట్టే " అలవాటున్న నటుడు ?

బాలీవుడ్‌లో అతను పేరున్న యాక్టర్. కానీ అతనికి తోటి నటుల్ని కొట్టే అలవాటుంది. విచిత్రంగా ఉందా? అతనెవరో తెలుసుకోవాలని యాగ్జైంటీ‌గా ఉందా? అతనే ఆదిత్య పంచోలి.. ఈ నటుడి చేతికి దూకుడు ఎక్కువే.. అయితే ఎప్పుడూ ఆ దూకుణ్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. సెట్లో అనేక సార్లు సాటి నటుల మీద చేయి చేసుకుని వివాదాలు కోరి తెచ్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కారణం లేకుండానే సహనటుల మీద కేకలు వేయడం, తగాదాలు పెట్టుకోవడం ఆదిత్య పంచోలికి అలవాటే. తాజాగా 'లాఖోం హై యహా దిల్‌వాలే' షూటింగ్ సమయంలో అతనితో సెట్లో షూటింగ్‌లో పాల్గొంటున్న విజయ్ భాటియా మీద చేయి చేసుకున్నాడట....

Wednesday, August 12, 2015

"పేదోడి పెద్దమనసు"

చదువులేదు, ధనవంతుడు కాదు.. అయినా బుద్ధిలో మాత్రం కోటీశ్వరుడే. అతనే రాజస్థాన్‌‌లోని జైపూర్‌‌కు చెందిన రిక్షావాలా మహ్మద్ అబిద్ ఖురేషీ. రోడ్డు మీద తనకు దొరికిన నోట్ల కట్టలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలని తపించాడు. రెండో ఆలోచన లేకుండా అందుకోసం మూడు గంటల పాటు డబ్బు దొరికిన చోటే వేచి చూశాడు. ఎంతకీ ఆ వ్యక్తి రాక పోవడంతో ఆ రూ. 1.17లక్షలను అచ్చంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి సదరు వ్యక్తికి ఇవ్వాలని కోరాడు. కాళ్ల పట్టీలకోసం కాళ్లే నరుక్కుపోయిన...

Tuesday, August 11, 2015

వారానికి ఒకసారైనా "చేపలు" తినాలి ! ఎందుకంటే ?

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి ఒకసారైనా చేపలు తినాలని అధ్యయనంలో తేలింది. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. అయితే తాజా అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే..? వారానికి ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.    స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను...

Monday, August 10, 2015

" ఆ ఊరిలో ఇంటికో ఐఏయస్, ఐపీయస్"

భారతదేశ చరిత్రలో  ఏ గ్రామానికీ  లేని ప్రత్యేకతను ఆ గ్రామం సొంతం చేసుకుంది. ఇంటికో ఉద్యోగి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఐఏయస్ అధికారులు ఎంపిక అయ్యారంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అదే మరి గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? నిజంగా అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందా? అనేగా మీ డౌట్. అదే ఉత్తరప్రదేశ్.. జౌన్‌పూర్ జిల్లాలోని 'మేధోపట్టి' గ్రామం. ఈ గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉన్నారు. అక్కడ ఉండే మొత్తం 75 కుటుంబాల్లో.. ప్రతి ఇంటినుంచీ ఓ ఐఏయస్ లేదా ఐపీయస్  అధికారి ఉన్నారు.  గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన...

Saturday, August 8, 2015

"స్మార్ట్‌ఫోన్‌" వినియోగదారులూ బహుపరాక్ !

టెలికాం విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ కనిపిస్తోంది. అయితే, ఆ ఫోన్ పని చేయాలంటే మాత్రం విధిగా బ్యాటరీ ఉండాల్సిందే. మారుతున్న టెక్నాలజీతో పాటు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇపుడు స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. అయితే, ఈ ఫోన్లలో వినియోగించే బ్యాటరీలు నిగూఢ శత్రువుల్లా పని చేస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది.    ఇంటర్నెట్‌ వినియోగించే సమయంలో... ఫోన్లు చేసేటపుడు ప్రైవసీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గూఢచారి బ్యాటరీ ముందు ఆ పప్పులేవీ ఉడకవని సైబర్‌ భద్రతా నిపుణులు...

Friday, August 7, 2015

పాతికేళ్ళలోపు తండ్రి అయితే ! త్వరగానే మరణిస్తారట ?

యువకులకు ఇది నిజంగానే చేదువార్తే. పాతికేళ్ళలోపు తండ్రి అయితే వారు త్వరగానే చనిపోతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి.   ఈ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... యుక్త వయసులోనే తండ్రయితే... తొందరగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల లోపు పిల్లల్ని కంటే దాని ప్రభావం మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా ఉంటుందని...

Saturday, August 1, 2015

"శృంగారం" పై" అమ్మాయిలు" ఓపెన్‌గా మాట్లాడుతున్నారా ?

సెక్స్ అనేది ఇప్పుడు అమ్మాయిలకు నిషిద్ధ పదం కాదట. 15-20 ఏళ్ల క్రితం వాళ్లు సెక్స్ అంటే బిడియపడేవారని, సిగ్గుపడేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వాత్సా. రోజులు చాలా మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ‘ముంబై మిర్రర్’ పత్రికలో వ్యాసాలు రాసే కాలమిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. దేశంలో ఇంచుమించు ప్రతిసిటీలో సెక్స్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడమేగాక మన దేశంతోబాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్టు, ఇండోనేషియా,...