ప్రపంచంలో ఏదైనా దేశంలోనో, నగరంలోనో టైం ఎంతో తెలుసుకోవాలంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు, వెబ్ అప్లికేషన్లు అక్కర్లేదు. గూగుల్ సెర్చ్‌బాక్స్‌లో ప్రత్యేక గూగుల్ కీవర్డ్‌తో తెలుసుకోవచ్చు. అందుకు సెర్చ్‌బాక్స్‌లో "What time is it" అని టైప్ చేసిన తర్వాత దేశం, ప్రాంతం పేరుని టైప్ చేయాలి. గూగుల్ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది.
లేదా గూగుల్ సెర్చ్‌బాక్స్‌లో మీకు కావలిసిన "దేశం పేరు ప్రక్కన టైం" అని టైప్ చేసినా గూగుల్ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది.
0 comments:
Post a Comment