పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి, 32జీబి ఇలా అనేక మెమరీ వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. గ్యాడ్జెట్‌ల వాడుకలో భాగంగా కొత్తదనం కోసం పరితపిస్తున్న నేపధ్యంలో పెన్‌డ్రైవ్‌ల్లోనూ కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి.
పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు? - మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు. నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి. - అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.

పెన్‌డ్రైవ్ మోడల్స్‌ను ఈ క్రింద చూడండి.
0 comments:
Post a Comment