మీరు తాగే చల్లని డ్రింకుల వల్ల మీ మొమరీ స్పీడ్ తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. రోజుకో తియ్యని, చల్లని డ్రింక్ తాగితే కుందేలులా పరిగెత్తే మీ ఆలోచనలు తాబేలు మాదిరి స్లో అయిపోక తప్పదని వైద్యులు గట్టిగా చెబుతున్నారు. కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టాలపై సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటి జరిపిన పరిశోథనల్లో వాటివల్ల కలిగే నష్టాలు బయట పడ్డాయి. రోజుకో కూల్ డ్రింక్ తాగే టీనేజర్ల మెమరీ కెపాసిటి తగ్గిపోవడం, మెదడు చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనల్లో బయట పడింది.
రోజుకో డ్రింక్ తాగితేనే ఇలా ఉంటే ఇక సీసాలకు సీసాలు తాగేవారిలో ఊబకాయం రావడం ఖాయమంటున్నారు. పైగా కూల్ డ్రింక్ తాగే వారిమెంటాలిటీ వయెలెంట్‌గా మారే ప్రమాదముందట. గ్యాప్ లేకుండా కూల్ డ్రింక్స్ తాగే వారిలో జీర్ణ వ్యవస్థలో తీవ్రమైన మార్పులొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తియ్యని విషం వల్ల వచ్చే అనర్థాల గురించి తెలుసుకునేందు ఎలుకలమీద జరిపిన పరిశోధనలు సత్ఫలిచ్చాయిని డాక్టర్లు తెలిపారు.

0 comments:
Post a Comment