చాలా మందికి కొన్ని అంశాలు బాగా గుర్తుండి పోతాయి. మరికొంతమందికి గుర్తుండవు. అయితే, మీ జ్ఞాపకశక్తి ఏపాటిదో తెలుసుకోవాలంటే ఈ చిన్నపాటి పరీక్ష పెట్టుకుని చూడండి.
అదేంటంటే?
కలం - పగలు,
చదరంగం - చంద్రుడు,
టెలివిజన్ - ట్యూబ్‌లైట్,
గ్రహం - కళాశాల,
పుస్తకం - సాయంత్రం.
ఈ పదాలను ఒకసారి చదివిన తర్వాత ఈ పది పదాలను ఒకసారి చెప్పగలిగితే మీ జ్ఞాపకశక్తి అమోఘమని చెప్పొచ్చు.
ఈ పదాలను ఒకసారి చదివిన తర్వాత ఈ పది పదాలను ఒకసారి చెప్పగలిగితే మీ జ్ఞాపకశక్తి అమోఘమని చెప్పొచ్చు.
7-8 పదాలు మాత్రమే మీకు గుర్తుంటే ఫర్వాలేదని చెప్పొచ్చు. ఐదారుపదాలు మాత్రమే చెప్పినా కొంచెం సాధన చేస్తే మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని చెప్పొచ్చు.
0 comments:
Post a Comment