CSS Drop Down Menu

Saturday, August 30, 2014

"జంబలకిడి పంబలు"

...

Friday, August 29, 2014

"వినాయక చవితి శుభాకాంక్షలు"

...

Thursday, August 28, 2014

విదేశాల టైం "సులువుగా" తెలుసుకోవడం ఎలా ?

ప్రపంచంలో ఏదైనా దేశంలోనో, నగరంలోనో టైం ఎంతో తెలుసుకోవాలంటే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌ అప్లికేషన్లు అక్కర్లేదు. గూగుల్‌ సెర్చ్‌బాక్స్‌లో ప్రత్యేక గూగుల్‌ కీవర్డ్‌తో తెలుసుకోవచ్చు. అందుకు సెర్చ్‌బాక్స్‌లో "What time is it" అని టైప్‌ చేసిన తర్వాత దేశం, ప్రాంతం పేరుని టైప్‌ చేయాలి. గూగుల్‌ ఫలితాల్లోని మొదటి వరుసలో టైం కనిపిస్తుంది.           లేదా  గూగుల్‌ సెర్చ్‌బాక్స్‌లో మీకు కావలిసిన ...

Wednesday, August 27, 2014

"మొక్కజొన్న" చేసే "మేలు"

 మొక్కజొన్న తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన బలం చేకూరుతుంది. అలాగే ఒబిసిటీని దూరం చేస్తుంది.    ఉదర సంబంధిత వ్యాధులు, నోటి దుర్వాససను దూరం చేసే మొక్కజొన్నలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. అజీర్తికి చెక్ పెడుతుంది. సరి సమానంగా కార్బొహైడ్రేడ్ మరియు కెలోరీలను కలిగివుండే మొక్కజొన్నను రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.    అలాగే మొక్కజొన్న డయాబెటిస్,...

Tuesday, August 26, 2014

Monday, August 25, 2014

చిరుకి చరణ్" మెగా బహుమతి "

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ఇచ్చిన విలువైన కానుక టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 1.25 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ విఎక్స్ వి8 మోడల్ కు చెందిన విలాస వంతమైన కారును తన తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చి తన తండ్రికి ఆనందాన్ని కలిగించి టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారాడు. ఈ కారును చిరంజీవి తన నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఉపయోస్తాడని న్యూస్. గతంలో కూడా రామ్ చరణ్ తన తండ్రికి రోల్స్ రాయస్ కారును...

Friday, August 22, 2014

"15 సంవత్సరాలకే శృంగారం"

దేశంలోని అమ్మాయిలు  చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. కేవలం 15 యేళ్ళకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నట్టు నిస్సగ్గుగా చెపుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ అయితే అనుభవం ఉంటుందని గర్వంగా ఫీల్ కావడం వల్లే కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, తమకు లభించిన పూర్తి స్వేచ్ఛ కారణంగా దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెట్టే అనేక మంది యువతీ యువకులు తమ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయిందని తాజాగా నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది.  ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో దిగ్భ్రమకు గురి చేసే అంశాలు వెలుగు...

Thursday, August 21, 2014

మీరు వాడే" టూత్ పేస్ట్‌లో ఏముందో" తెలుసా ?

మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనేది నేడు ఓ ప్రముఖ బ్రాండెడ్ టూత్ పేస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ లీడింగ్! కానీ మీ టూత్ పేస్ట్ ట్యూబ్ కిందిభాగంలో ఏ కలర్ ఉందో తెలుసా అనేది నేటి నెటిజెన్ క్వశ్చన్ ? ఏంటి ఏమీ అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. నిత్యం సర్వసాధారణంగా వినియోగించే చాలారకాల ఉత్పత్తుల గురించి చాలామందికి పెద్దగా తెలీదు. కాకపోతే వాటి ఉపయోగం తప్పనిసరి కనుక తెలీకుండానే వాడేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తెలుసుకునే ప్రయత్నమైనా చేయరు. కొందరికి అంత టైమూ...

Wednesday, August 20, 2014

పిల్లల కోసం "కన్యత్వాన్నే త్యాగం చేస్తానన్న"పాప్ సింగర్ !

                              నేను కన్యను.. ఒక్క రాత్రి పది మందికి కంపెనీ ఇస్తా..! అందువల్ల నన్ను బందీగా ఉంచుకుని అమాయక చిన్నారులను వదిలిపెట్టాలంటూ నైజీరియాకు చెందిన వర్థమాన పాప్ గాయని అడోకియే కిరియన్ ఆ దేశ తీవ్రవాదులకు విజ్ఞప్తి చేసింది.  నైజీరియాలోని చిబోక్ అనే పట్టణంలో రెండు నెలల క్రితం బోకోహరాం తీవ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి 300 మంది బాలికలను కిడ్నాప్...

Tuesday, August 19, 2014

జగన్ "బంపర్ ఆఫర్"

  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు!  తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని,  తన దగ్గర అంత డబ్బు ఉంటే?  పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చునన్నారు...

Monday, August 18, 2014

"ఏపి" రాజధానిపై "కేసీఆర్ వాస్తు" సలహా !!!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజధాని విషయంలో చంద్రబాబుకు కేసీఆర్ చిన్న సలహా ఇచ్చారట. రాజధానివున్న ప్రాంతంలో ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని అన్నారట.ఈ తరహా నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైతే బాగుంటుందని కేసీఆర్‌ను చంద్రబాబు అడిగారు. అమరావతి, మంగళగిరి ప్రాంతాల మధ్య వుంటే బాగుంటుందని  కేసీఆర్ అన్నట్లు నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మరోసారి ఆలోచనలోపడినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది...

Friday, August 15, 2014

మీ జ్ఞాపకశక్తిని పరీక్షించుకోండి ! ఇలా !!

చాలా మందికి కొన్ని అంశాలు బాగా గుర్తుండి పోతాయి. మరికొంతమందికి గుర్తుండవు. అయితే, మీ జ్ఞాపకశక్తి ఏపాటిదో తెలుసుకోవాలంటే ఈ చిన్నపాటి పరీక్ష పెట్టుకుని చూడండి.  అదేంటంటే? కలం - పగలు,  చదరంగం - చంద్రుడు,  టెలివిజన్ - ట్యూబ్‌లైట్,  గ్రహం - కళాశాల,  పుస్తకం - సాయంత్రం. ఈ పదాలను ఒకసారి చదివిన తర్వాత ఈ పది పదాలను ఒకసారి చెప్పగలిగితే మీ జ్ఞాపకశక్తి అమోఘమని చెప్పొచ్చు.  7-8 పదాలు మాత్రమే మీకు గుర్తుంటే ఫర్వాలేదని చెప్పొచ్చు. ఐదారుపదాలు మాత్రమే చెప్పినా కొంచెం సాధన చేస్తే మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని చెప్పొచ్చు....

Thursday, August 14, 2014

రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నారా ? అయితే ! మీ పని అయినట్లే ??

మీరు తాగే చల్లని డ్రింకుల వల్ల మీ మొమరీ స్పీడ్ తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. రోజుకో తియ్యని, చల్లని డ్రింక్ తాగితే కుందేలులా పరిగెత్తే మీ ఆలోచనలు తాబేలు మాదిరి స్లో అయిపోక తప్పదని వైద్యులు గట్టిగా చెబుతున్నారు. కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టాలపై సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటి జరిపిన పరిశోథనల్లో వాటివల్ల కలిగే నష్టాలు బయట పడ్డాయి. రోజుకో కూల్ డ్రింక్ తాగే టీనేజర్ల మెమరీ కెపాసిటి తగ్గిపోవడం, మెదడు చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనల్లో...

Wednesday, August 13, 2014

"స్టెమ్‌సెల్" బ్యాంక్!

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ చెన్నైలో స్టెమ్‌సెల్ బ్యాంకింగ్ గురించి ప్రస్తావించింది. అయితే ఇది  స్టెమ్‌సెల్స్..  అంటే మూలకణాలను నిల్వచేసుకునే బ్యాంక్ అన్నమాట! మనిషి మూలకణాలతో అవయవాలను పునరుత్పత్తి చేయడమే గాక, అనేక రకాల వ్యాధులను వీటివల్ల నివారించవచ్చునని తేలింది. ఇది సామాన్యులకు కొత్తగా వినిపిస్తున్న టెక్నాలజీ! అప్పుడే పుట్టిన బిడ్డ పేగు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడమే స్టెమ్‌సెల్ విధానం! పుట్టిన బిడ్డకు ఇచ్చేగిఫ్ట్‌గా దీనిని అనేకమంది తలిదండులు భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు లక్షమందికిపైగా మూలకణాలను భద్రపరచుకున్నారట! వీటిని దాచుకోవడం...

Tuesday, August 12, 2014

"పులసల" పులుసు భలే పసందు!!!

  తూర్పుగోదావరి జిల్లా లో సీజన్..నోరూరించే ఫిష్ వెరైటీ వచ్చేసింది. అదే..పులస చేప..దీన్ని ముద్దుగాఅక్కడ సెలబ్రిటీ ఫిష్ అని పిలుచుకుంటారు. మత్స్య ప్రియులు ఇష్టంగా తినే ఈ పులుసు చేప ఖరీదు కేజీ  1500 రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటోంది.ఈ చేపలు బంగాళాఖాతం ఉప్పు నీటి నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య కాలంలో గోదావరి జలాల్లో  ప్రవేశిస్తాయి.రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం సమీపంలో లభించే పులసచేపలకు ఎక్కువ డిమాండ్ వుంటుంది. యానాం, బొబ్బర్లంక...

Monday, August 11, 2014

"షుగర్ రోగుల శృంగార సామర్థ్యం"

 మధుమేహం వ్యాధి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి సెక్స్‌లో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఏం చేయాలీ...?మధుమేహ నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం ప్రధానం. చికిత్స ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. రోజూ ఉదయాన్నే కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు కాస్త వేగంగా నడవండి. ఇది కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచటానికే కాదు... మధుమేహం నియంత్రణలో ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.రోజూ సైక్లింగ్, ఈత.....

Wednesday, August 6, 2014

చిరంజీవి 150వ చిత్రంలో "విలన్‌"గా హీరో రాజశేఖర్ ?

మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రంలో విలన్‌గా చేస్తానని హీరో రాజశేఖర్ చెప్పారు. మల్టీస్టారర్ సినిమాలో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారని డాక్టర్ రాజశేఖర్‌ను ప్రశ్నిస్తే  ఆయన ఎవరూ ఊహించని విధంగా అంటే పై విధంగా సమాధానమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో నటించాలనుందని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు. ఇంతకీ ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు ఆయన శ్రీమతి జీవిత. ఓ టీవీ కార్యక్రమంలో రాజశేఖర్‌కు జీవిత ఈ ప్రశ్న సంధించారు. అయితే ఏమాత్రం తడుముకోకుండా...

Monday, August 4, 2014

అల్లు అరవింద్ ని "చెంపదెబ్బ" కొట్టింది ఎవరు ?

ఒకాయన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెంప ఛెళ్లుమనిపించాడట! ఇంత పెద్ద నిర్మాతని పట్టుకుని చేయి చేసుకోవడమా? ఆ కొట్టినతడికి ఎంత ధైర్యం వుండి వుండాలి అనే అనుమానం రాకమానదు. ఇంతకీ ఆయన్ని కొట్టిన వ్యక్తి ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆయనెవరో కాదులెండి.. అల్లు అరవింద్ తండ్రి, ప్రముఖ హాస్య నటుడు కీర్తి శేషులు అల్లు రామలింగయ్య గారే. కానీ అది ఇప్పుడు కాదు.. అల్లు అరవింద్ యువకుడిగా వున్న రోజుల్లో జరిగిందీ ఘటన. ఒకరోజు అల్లు అరవింద్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి అల్లు రామలింగయ్య తన పక్క సీట్లో కూర్చున్నారట. కారు ఇంటివద్దకు చేరుకోగానే కారుని సడెన్ బ్రేక్ వేశారట....

Saturday, August 2, 2014

"పెన్‌డ్రైవ్" మోడల్స్!!

 పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి, 32జీబి ఇలా అనేక మెమరీ వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. గ్యాడ్జెట్‌ల వాడుకలో భాగంగా కొత్తదనం కోసం పరితపిస్తున్న నేపధ్యంలో పెన్‌డ్రైవ్‌ల్లోనూ కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి. పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు? - మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్...