టీవీ యాంకర్లకు ఉండే ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. వారు కనుక టెలివిజన్ షోల్లో కనబడితే ఎగబడే కుర్రకారు సంఖ్య తక్కేవేమీ ఉండదు. మన దేశంలో సంగతేమోగానీ విదేశాల్లో యాంకర్లకు నటీనటులకుండే క్రేజ్ ఉంటుంది. వారి యాంకరింగ్ యమా కవ్వింపుగా ఉంటుంది. అలా కవ్వింపుల్లో ముందు వరుసలో ఉండే ఓ యాంకర్, మోడల్ కూడా అయిన యువి పల్లరీస్ పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ... అకస్మాత్తుగా బట్టలను విప్పేసింది.
లైవ్ షో కావడంతో అది అలా సాగుతూనే ఉంది.
ఐతే ఆ షో ఆగకుండా కొద్దిసేపు అలాగే ప్రసారమైపోయింది. దీంతో సదరు సెక్సీ
యాంకర్ నగ్నంగా తెరపైకి కనబడేసరికి అక్కడి కుర్రకారు ఆమె తాలూకు వీడియోల
కోసం ఎగబడుతున్నారట. అన్నట్లు ఆమధ్య ప్రపంచకప్ గెలిస్తే... టీమ్ ఇండియా
ముందు బట్టలు విప్పేసి నగ్నగంగా నిలబడతాననే పూనం పాండే ప్రకటించింది. కానీ ఆ
సాహసం తమ ముందు చేయవద్దని పలువురు పేర్కొన్నారు. వారు చెప్పిన మాటకు
కట్టుబడి ఉందో ఏమోగానీ దుస్తులను విప్పుతానన్న మాటను పక్కనపెట్టేసింది పూనం
పాండే.
0 comments:
Post a Comment