ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వయసులో ఉన్నపుడు సెక్స్ కోరికలు ఉండటం
సహజమే. ముఖ్యంగా యువతలో కోరికలు తారా స్థాయిలో ఉంటాయి. అలాంటపుడు సెక్స్
గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అయితే అతిగా ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు
తప్పవు.
సెక్స్ కోరికలు ఎక్కువైనపుడు ఏం చేయాలనేదానిపై బాలీవుడ్ హాట్ బ్యూటీ
పరిణీతి చోప్రా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. యువతరంలో సెక్స్ కోరికలు
ఉండటం సహజమే. నాకు అలాంటి కోరికలు ఉంటాయి. యోగా, మెడిటేషన్ లాంటి వాటి
ద్వారా నేను నా కోరికలను కంట్రోల్ లో ఉంచుకుంటున్నాను. మరీ ఎక్కువైనపుడు
చన్నీటితో స్నానం చేస్తే సరిపోతుంది' అంటూ సలహా ఇస్తోంది.
0 comments:
Post a Comment