బాలీవుడ్‌లో యూత్ చిత్రాల పేరుతో బూతు
చిత్రాలు తీసే నిర్మాతగా ఏక్తాకపూర్ పేరుపొందింది. కథల్నికూడా వివాదాస్పద
అంశాలతో ముడిపెడుతుంది డర్టీపిక్చర్స్, రాగిణి ఎం.ఎం.ఎస్. పేరుతో
సినిమాలు తీసింది.
ఇప్పుడు మరో కోణం తెరపై తేనుంది.ట్రిబుల్ ఎక్స్ అనే పేరుతో టైటిల్‌లోను మార్కెట్లోకి తెచ్చింది. గోష్ దర్శకత్వంలో ఈ చిత్రం మార్చిలో తెరకెక్కనుంది. కామసూత్రాల పేరుతో రూపొందే ఈ చిత్రంకోసం పెట్టిన టైటిల్ ట్విట్టర్‌లో పెట్టింది.

ఇప్పటికే దీనికి విపరీతమైన స్పందన వచ్చింది. మరి ట్రిబుల్ ఎక్స్ అంటే అర్థం ఏమిటో త్వరలో చెబుతానని అంటోంది. మరి ఈ చిత్రానికి సెన్సార్ నుంచి ఎటువంటి అభ్యంతరం వస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment