వెండితెరమీద హీరోయిన్‌గా వెలిగిపోవాలని సినిమాల్లోకి వచ్చిన హాట్ బ్యూటీ
షకీలా గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే, హాట్ బ్యూటీగా తనకు
తిరుగులేదనట్లుగా ఒక ఏడాదిలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించింది. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నా, లేకున్నా ఆమె ఎప్పుడూ చాలా సాధారణ
జీవితమే అనుభవించింది. అయితే, తన జీవితంలో షూట్‌లో ఉండగా ఎదురైన అనుభవాలు
చెప్పమంటే, సిల్క్ స్మిత తన చెంపచెళ్లుమనిపించిందని, దానికి ఆమె సారీ చెప్పలేదని
అది ఇప్పటికీ తనను బాధిస్తూనే ఉందని షకీలా తన మనసులోమాట బయటపెట్టింది.
0 comments:
Post a Comment