విందు భోజనం ఆరగించాక.. తమలపాకుల్ని, పాన్
మసాలాను తీసుకోవడం పరిపాటి. అయితే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
దాగివున్నాయి. మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగపడే తమలపాకును నమలడం ద్వారా సెక్స్
లైఫ్‌కు బూస్ట్ నిచ్చినవారవుతారని తాజా అధ్యయనంలో తేలింది. తమలపాకుల్ని
నమలడం ద్వారా అజీర్ణ సంబంధిత రోగాలు నయమవుతాయి.
తమలపాకుల్లోని అప్రోడియాస్టిక్ పదార్థాలు
సెక్సు లైఫ్‌ను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయుల్ని
తమలపాకులు క్రమబద్ధీకరిస్తాయి. తమలపాకులో కాస్త తేనెను చేర్చి నమిలితే
దగ్గు మటుమాయం అవుతుంది. అంతేగాకుండా.. చర్మ సంబంధిత వ్యాధులను దూరం
చేసుకోవాలంటే.. తమలపాకుల రసాన్ని సేవించడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు
అంటున్నారు.
0 comments:
Post a Comment