దాల్చినచెక్క, తేనెను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో
మేలు చేకూరుతుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే అతి తక్కువ క్యాలరీలు కలిగిన
తేనెను తీసుకోవచ్చు. ఉదయం తేనె, నిమ్మరసం రెండింటిని గోరువెచ్చని నీటితో
చేర్చి తీసుకుంటే, అలాగే కొద్దిగా తేనె కూడా బ్రేక్ ఫాస్‌టలో చేర్చుకుంటే
బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు
తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను
రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
స్వీట్ హనీ
వ్యాయామానికి కావల్సిన శక్తిని అందించే ఒక మంచి టానిక్ వంటిది. బరువు
తగ్గాలనుకొనే వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె మరియు
చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌స చేసి ప్రతి రోజూ ఉదయం
వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచి ఎనర్జీతో పాటు, బరువును ఎఫెక్టివ్‌గా
తగ్గిస్తుంది
ఊబకాయస్తులు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి 2టేబుల్ స్పూన్ల తేనె మరియు 3టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మిక్‌స చేసి రెగ్యులర్ గా కొద్దిరోజులు తీసుకొంటే అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
తేనె మరియు దాల్చిన చెక్కలోని షుగర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే తేనె శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. అరటేబుల్ స్పూన్ తేనెను ఒక గ్లాసు నీళ్ళలో మిక్‌స చేసి దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి బాగా మిక్‌స చేసి భోజనానికి ముందు తీసుకుంటే విటాలిటీ పెంచుతుంది.

భోజనానికి ముందు రెండు టేబుల్ స్పూన్ల తేనెలో కొద్దిగా
దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌స చేసి తినాలి . ఇలా చేయడం వల్ల
ఎసిడిటి తగ్గిస్తుంది. ఈ రెంటింటి కాంబినేషన్ వల్ల బరువు తగ్గడానికి బాగా
సహాయపడుతుంది. తిన్న ఆహారంను విచ్ఛిన్నం చేయడానికి తేలికగా జీర్ణం
అవ్వడానికి సహాయపడుతుంది .
తేనె మరియు దాల్చిన చెక్క ఈ రెండింటి కాంబినేషన్ త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ పరకడుపున లేదా రాత్రి నిద్రించడానికి ముందు తీసుకుంటే శరీరంలో నిల్వచేరిన ఫ్యాట్‌ను కరిగిస్తుంది. దాల్చిన చెక్క, తేనె మిశ్రమం పెద్ద పేగులలోని పారాసైట్‌స, ఫంగస్, బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది.
తేనె బ్లడ్ షుగర్ లెవల్‌సను స్థిరంగా ఉంచుతుంది. దాంతో ఆకలి కంట్రోల్ అవుతుంది. తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్ బరువు తగ్గించడం మాత్రమే కాదు సెల్యులైట్ అనే అధనపు ఫ్యాట్‌ను కూడా కరిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:
Post a Comment