CSS Drop Down Menu

Tuesday, January 6, 2015

'బంగాళాదుంప'ను 'స్థూలకాయులు' తీసుకోవచ్చా?


 బంగాళాదుంపలో బీ కాంప్లెక్స్, సి విటమిన్‌లతో పాటు ఖనిజ లవణాలు, కొద్ది మోతాదులో పీచు, కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు శరీరం లోపలి అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.

అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. కాబట్టి స్థూలకాయులు, షుగర్ ఉన్నవారు బంగాళాదుంప చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

 అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళాదుంపను తింటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

0 comments:

Post a Comment