CSS Drop Down Menu

Tuesday, January 6, 2015

"350" మంది "అమ్మాయిలకు ముద్దు" ?


ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 350 మంది అమ్మాయిలకు ముద్దు పెట్టానని సుమలత భర్త, కర్ణాటక మంత్రి, సినీ నటుడు అంబరీష్ అంటున్నారు. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్‌ ముద్దుపెట్టిన ఫొటోపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

0 comments:

Post a Comment