తమిళ యువ నటుడు వైభవ్ చెంప ఛెళ్లుమనిపించింది సోనం బజ్వా. ఎందుకో తెలుసా..? మీరు మరేదో ఊహించుకోకండి..
ఈ విషయమై వైభవ్ మాట్లాడుతూ.. కప్పల్ చిత్రంలో ఒక సన్నివేశంలో హీరోయిన్ సోనం బాజ్వా తన చెంప మీద కొట్టాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాన్ని పలు టేక్‌లు తీసుకోవడంతో సోనం బాజ్వా తన చెంప చెళ్లుమనిపించిందని చెప్పారు.
ఇదిలా ఉంటే మంగాత్త చిత్రంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని ఆ చిత్రం విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ఈ కప్పల్‌కు పనిచేస్తుందని వైభవ్ భావిస్తున్నానన్నారు. భలే ఉంది కదూ చెంప ఛెళ్లుమనిపించుకునే సెంటిమెంటు...!
వైభవ్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు. అయినప్పటికీ ఆయన్ని తెలుగు కంటే తమిళ పరిశ్రమే ఎక్కువ ఆదరించింది.

0 comments:
Post a Comment