ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయామంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుంది. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది.
0 comments:
Post a Comment