CSS Drop Down Menu

Tuesday, September 30, 2014

రోజూ ఓ గుడ్డు తినండి!స్లిమ్‌గా ఉండండి !!

స్లిమ్‌గా ఉండాలా? రోజూ ఓ గుడ్డు తినండి! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఓ గుడ్డును ఆహారంగా తీసుకుంటే.. సన్నబడుతారని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చాయి. ఇంగ్లండ్‌లో జరిగిన సర్వేలో తెల్లవారుపూట పరగడుపున ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. రోజంతా తీసుకునే ఆహారం ద్వారా అధిక క్యాలరీలను నియంత్రించవచ్చునని తేలింది.  క్యాలరీలను కంట్రోల్ చేయడంలో కోడిగుడ్లు బాగా పనిచేస్తాయి. అందుచేత అల్పాహారంతో కోడిగుడ్డు తీసుకుంటే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య తీసుకునే...

Monday, September 29, 2014

ఒకే ఒక్క కౌగిలింతతో ... ?

  భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే కౌగిలింత మంత్రం బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. కౌగిలింత క్షమించటానికి ఉత్తమ మార్గం. ఒక సంబంధంలో కౌగిలింత అనేది పోట్లాటలు అదృశ్యం అవటానికి ప్రశాంతమైన భావన కలగటానికి సహాయపడుతుంది.అలాగే కౌగిలింతలు భౌతిక ఆకర్షణ పెంచటానికి సహాయం చేస్తాయి. మీ భాగస్వామి అందముగా కనిపిస్తుంటే, మీరు ఒక అడుగు ముందుకి వేసి...

Saturday, September 27, 2014

ఉదయాన్నే"లెమన్ వాటర్" తాగితే ?

ప్రతి రోజూ ఉదయాన్నేపరకడుపున లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వికారం తగ్గించుకోవడానికి, బౌల్ల్ క్లియర్ చేసుకోవాడానికి, శరీరాన్ని డిటాక్సి ఫై చేసుకోవడానికి. లివర్ శుభ్రపరుచుటకు, శ్వాస సంబంధిత సమస్యల నివారణకు మరియు మరీ ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి, చాలా మంది డైటర్స్ గోరువెచ్చని లెమన్ వాటర్ ను ఉదయాన్నే తీసుకుంటారు. అలా పరకడుపు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విచ్ఛిన్నం కాబడుతాయి. అందువల్ల, ఈ వార్మ్ లెమన్ వాటర్ లో ఇతర ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉండటాన్ని మీరు తెసులుకోవడం కోసం....  బరువు తగ్గిస్తుంది:- ఉదయాన్నేఒక...

Friday, September 26, 2014

"ఆస్తి కొనేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు"

ఇటీవల కాలంలో ఆస్తి అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకే ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో చాలా మందికి విక్రయిస్తూ ఉంటారు ఆస్తి దారులు. ఐతే  ఇలాంటి మోసాలకు గురి కాకుండా ముందుగానే ఆస్తి కొనేముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.   డాక్యుమెంట్ ఒరిజనలేనా:- సాధారణంగా ఆస్తి చాలా చేతులు మారుతుంది. ఐతే ఈ ఆస్తికి మూలం ఎక్కడిది అనేది తెలుసుకోవాలి. అంతే కాదు మొదటి ఓనర్ తాలుకా అన్ని వివరాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి.   చిక్కుముడులు:- హైద్రాబాద్ మహానగరంలో ఉన్న ఆస్తికి అక్కడి ప్రభుత్వ అనుమతులు అన్నీ...

Thursday, September 25, 2014

మగవారి కోసం "మూడో వక్షోజం"

వాషింగ్టన్: మగవారిని ఆకర్షించేందుకు ఓ మహిళ మూడో వక్షోజాన్ని ఆపరేషన్ ద్వారా పొందింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. మన దేశంలో ఇటీవల క్లీవేజ్ గురించిన చర్చ జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. హీరోయిన్ దీపికా పదుకొణే తన వక్షోజాల గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. తాను మహిళనని, వక్షోజాలు ఉంటాయన్న ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఫ్లోరిడాలో ఓ యువతి మగవారిని ఆకర్షించేందుకు మూడో వక్షోజాన్ని పొందాలనుకోవడం గమనార్హం. అయితే,...

Wednesday, September 24, 2014

"పోలీసుల్ని"కాపాడిన "క్రిమినల్"

వారందరూ ఏదో ఒక నేరం చేసి పోలీసులకు చిక్కి జైలుపాలైన నేరస్తులు. అయితే జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ వరదలు వారిలోని మంచితనాన్ని, మానవత్వాన్ని బయటికి తీశాయి. ఇటీవలి వరదల్లో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోవడమేగాక వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన నేరస్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరదల్లో కొట్టుకుపోతున్న పలువురు పోలీసులను కాపాడారు. వరదలు వచ్చే ముందు పరారు కావాలనుకున్న ఓ దొంగ.. తన మనసు మార్చుకుని ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న పోలీసులతోపాటు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. తన వృత్తిలో నేర్చుకున్న...

Tuesday, September 23, 2014

"రేప్ కేసు నిందుతుల" కన్నా మంత్రి గారి "కుక్కే" మిన్న !

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సిటీలోని వైశాలి నగర్‌లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి  రాజేంద్ర రాథోడ్ కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో గ్యాంగ్ రేప్, దోపిడీ కేసు విచారణను పక్కనబెట్టి.. కనిపించకుండా పోయిన కుక్కపిల్ల కోసం వారు గాలించడం మొదలుపెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే...    సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు విచారణలో తల మునకలై ఉన్న రాజస్థాన్ పోలీసులకు.. ఓ అర్జంట్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దాంతో ఆ కేసును పక్కన పెట్టి అంతా రోడ్ల...

Friday, September 19, 2014

కిడ్నీ రోగాలకు దివ్యౌషధం "క్యాలీఫ్లవర్"!

కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ రోగాలు దరిచేరవు. యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందేనని వారు సూచిస్తున్నారు.     కిడ్నీ రోగాలతో రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా వెలివేసే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే క్యాలీఫ్లవర్‌ను...

Thursday, September 18, 2014

" నూడిల్స్ అతిగా తింటే "

నోరూరించే నూడుల్స్ అందరికీ ఇష్టమే.. అయితే దీన్ని మరీ అతిగా తినడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని ఓ స్టడీలో తేలింది. గుండె జబ్బులకు ఇది కూడా కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలలో నూడుల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది.  ముఖ్యంగా సౌత్ కొరియావాసులు దీనిని ఎక్కువగా లాగించేస్తూ ఉంటారని, దీనివల్ల వారిలో హార్ట్ సమస్యలు ఏర్పడుతున్నాయని అమెరికాలోని  బేలర్ హార్ట్ అండ్ వాస్కులర్ ఆసుపత్రివర్గాల...

Wednesday, September 17, 2014

‘వయాగ్రా’ ఐస్‌క్రీం !!!

అసలు ఆడవాళ్లు శృంగారంలో నంబర్ వన్ అనేది త్రేతాయుగం నుంచి వస్తున్న వాదన. వాళ్లకు పేరు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. శృంగారానికి సంబంధించి ఏ మందొచ్చినా అది పురుషుల్లో శృంగార ఉద్ధీపనలు పెంచే విధంగానే తయారు చేయడం జరిగింది గానీ స్ర్తీలకు కాదు. అంతెందుకు ఇప్పుడీ మోడర్న్ సొసైటీలో కూడా ‘వయాగ్రా’ అనే ఔషధం మగాళ్లకే తప్ప మహిళలకు కాదనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక అసలు విషయానికి వస్తే... ఇప్పటివరకు ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్లో లభిస్తున్న...

Tuesday, September 16, 2014

"ఆకలి"

...

Saturday, September 13, 2014

" దేవుళ్ళకీ ఆధార్ కార్డులు"

 చూడబోతే దేవుళ్ళకీ ఆధార్ కార్డులు జారీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓ ప్రభుత్వ తీరు అలా ఉంది మరి.. రాజస్తాన్‌లోని సికార్ జిల్లాలో ఓ పోస్టాఫీసుకు ఇటీవల ఓ ఆధార్ కార్డు చేరింది. ఈ కార్డుతో కూడిన కవరు మీద అడ్రస్ సరిగా లేకపోవడంతో ..కవరు చించి చూసిన పోస్ట్‌మన్ నోరు వెళ్ళబెట్టాడు. ఆ కవర్‌లోని ఆధార్ కార్డు మీద హనుమంతుని ఫోటో ఉంది. కార్డు యజమాని పేరును హనుమాన్‌జీ సన్ ఆఫ్ పవన్‌జీ అని కూడా ఉందట..బహుశా ఇది అచ్చు తప్పు అయిఉంటుందని భావించిన పోస్టల్...

Friday, September 12, 2014

'సర్వరోగనివారిణి'..."మంచినీరు"

నీళ్లు...మంచినీళ్లు. ఉదయంపూట కాళీ కడుపుతో ఒక్క నాలుగు గ్లాసులు తెరిపిస్తూ సేవిస్తే చాలు. దాదాపు 30నుంచి 50రోగాలకు మనం దూరంగా వుండ గలుగుతాం. శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటుంది. ఈ విషయాన్ని ఎప్పటినుంచో ప్రతి ఒక్క డాక్టర్, రిసెర్చ్ ఎనలిస్టులు చెబుతున్న అంశమే కదా అని లైట్ తీసుకోకండి. తాజా సర్వేలో మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి.  ఇప్పుడు జపాన్ నగరవాసులు మార్నింగ్ లేచిన వెంటనే ఓ నాలుగు గ్లాసుల నీళ్లు తాగిన తర్వాతనే ఆరోజును ప్రారంభిస్తున్నారు. దీంతో వారు తలనొప్పి నుంచి ఒళ్లునొప్పులు, గుండె, ఆస్తమా, టీబీ వరకు చాలావాటి నుంచి రక్షిస్తోందని...

Thursday, September 11, 2014

"నిజమైన నాయకుడు"

...

Wednesday, September 10, 2014

"ముగ్గులు తో వ్యాయామం"

 ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయామంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుంది. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది.  ...

Tuesday, September 9, 2014

"టచ్‌స్ర్కీన్‌" ను "క్లీన్" చేయటం ఏలా..?

టచ్‌స్ర్కీన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లీనింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌ స్ర్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. ఈ క్రింద   టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది. స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే...

Monday, September 8, 2014

"సచిన్‌కు గుడి"

క్రికెట్ దేవుడు, అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఆయన వీరాభిమానులు గుడి కట్టనున్నారు. బీహార్‌లోని అతార్వాలియా ఓ చిన్న పట్టణం. అక్కడ 10 అడుగుల ఎత్తున్న సచిన్ విగ్రహం దర్శనమిస్తుంది. మార్బుల్ స్టోన్‌తో తయారైందా విగ్రహం. దీని బరువు 850 కేజీలుగా కాగా, ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో రూపొందించారు. వరల్డ్ కప్ చేతబట్టుకుని ఉన్న రీతిలో సచిన్ దర్శనమిస్తాడక్కడ. ఇప్పుడా ప్రదేశంలో ఓ గుడి కట్టాలని...

Saturday, September 6, 2014

"లేటు" కన్నా "ఎర్లీ మ్యారేజ్‌లే" బెటర్ !

లేటు వయసు కంటే చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఆచరణాత్మక విషయాలు చాలా నేర్చుకోవడం, పిల్లల కోసం సమయం తీసుకోవటం అనేవి త్వరగా పెళ్లి చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలని వారంటున్నారు.    లేటు వయసులో వివాహం చేసుకోవడం ద్వారా ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. ఎక్కువ వయసు తర్వాత గర్భం పొందే మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే చిన్న వయస్సులో అయితే ఇబ్బంది ఉండదు.    * జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపవచ్చు. వారిని అర్థం చేసుకోవచ్చు.   * సరైన భాగస్వామి లభిస్తే డ్రీమ్స్‌ను...

Friday, September 5, 2014

"దానిమ్మ"తో ఆరోగ్యం ...!

 తినాలంటే ఓపిగ్గా గింజలు వలుచుకోవాలి... పోనీ కష్టపడి వలిచి తిందామా అంటే అద్బుతమైన రుచి కాదు. అర్ధమైంది కదా ఆపండెదో? అవును, దానిమ్మ! కాని ఈ పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.చూడ ముచ్చటైన రూపం, లోపల ముత్యాలాంటి గింజలతో ప్రతి ఒక్కరికీ నచ్చే ఫలం ఏదంటే దానిమ్మ అని ఠక్కున చెప్పవచ్చు. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాక మనలోని అనేక రకాల రుగ్మతలను నివారించే ఓ దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు.  దానిమ్మ లో పొటాషియం,...

Thursday, September 4, 2014

"ఇన్విజిబుల్ మ్యాన్"

  ఈ ఫొటోని క్షుణ్ణంగా గమనిస్తే అందులో మనకు ఓ వ్యక్తి కనిపిస్తాడు. అందులోవున్న మనిషి పిచ్చి ఏంటో తెలీదుగానీ నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ కనిపిస్తే అలాగే ఒదిగిపోతాడు. ఎప్పుడూ ఆయా సీన్లకు సంబంధించి పెయింటింగ్ వేసుకుంటూనే వుంటాడు.   ఇతని పేరు లియు బోలిన్.. చైనీస్ పెయింటరే కాదు మంచి శిల్పి కూడా! ఈయన్ని అందరూ ‘ఇన్విజిబుల్ మ్యాన్’గా పిలుస్తారు. ఎలాంటి పెయింటింగ్‌లో నైనా అలా కంటికి కనిపించగానే ఒదిగిపోతాడు. పుస్తకాలు, అరటితోటలు, కర్టన్లు, ద్వారాలు...

Wednesday, September 3, 2014

"బీరకాయ"లోని ఔషధగుణాలు !

  ఆహారమంటే శక్తి! పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటి గురించే ఎక్కువగా మాట్లాడతాం.. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న 'పీచు' గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు. వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్‌ పెరక్కుండా.....

Tuesday, September 2, 2014

"శృంగారానికి ముందు" తినవలసిన ఫుడ్స్ ?

ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా?ఖచ్చితంగా అనేక ప్రయోజనాలున్నాయి, ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అని అంటారు. ఎందుకంటే ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ కు మరియు వ్యాధినిరోధకతకు చాలా మంచిది. అయితే మీరు అలసిపోయి ఇంటికి చేరుకుంటే?అందుకోసం ఒక చక్కటి చిట్కా ఉంది. నోటికి రుచికరంగా తియ్యని పదార్థాలు తినండి. ఇవి మీ స్టామినా అందిస్తాయి. అంతే కాదు, ఇవి మీరు రోజంతా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందేలా చేస్తాయి. అప్పుడు సంతోషంగా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి.శృంగార...

Monday, September 1, 2014

దేవుడా? మజాకా !

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సెన్సేషన్‌గానే మారుతోంది. ఎప్పుడూ దేవుడు కంటే దెయ్యాలే మంచివని వాదించే ఈ దర్శకుడు, ప్రస్తుతం ఆస్తికుడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వున్నట్లుండి ఇతనిలో ఈ మార్పు ఏంటా అని అనుకుంటున్నారా..? తన సినిమాలు వరసగా ప్లాప్ కావడానికి దేవుళ్లను దూషించడమే కారణమంటూ మనసులోని మాట బయటపెట్టేశాడు. అందుకే తాను భక్తుడిగా మారుతానంటూ ట్వీట్ చేశాడు.   దేవుడు మంచివాడైతే మెదక్‌లో జరిగిన రైల్వే గేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ గతంలో వర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ఇంతలోనే మార్పు ఎలా సాధ్యమంటూ...