సాధారణంగా కొన్నికొన్ని కుటుంబాలకు
కొన్నివింత ఆచారాలు పద్ధతులుంటాయి. అవి మనకు వింతగా కూడా అనిపించొచ్చు.
కానీ, సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబ ఆచారం మాత్రం వింటే ముక్కున
వేలేసుకుంటారు. పెళ్లయిన తర్వాత ఆలుమగలు కలుసుకునే తొలిరాత్రి
గుట్టుచప్పుడు కాకుండా పెద్దలు ఏర్పాటు చేస్తారు. ఇది అందరికి తెలిసిన
విషయమే. పైగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కూడా.
అయితే సింగపూర్‌కు చెందిన ఓ కుటుంబంలోని
పెళ్లైన నవవధువులు మాత్రం శృంగారంలో పాల్గొనేటప్పుడు కుటుంబసభ్యులు పక్కనే
ఉండాలట, వారి సమక్షంలో 'ఆ' కార్యం జరగాలట. వారంతా కళ్లార్పకుండా చూస్తుంటే
స్త్రీ, పురుషులిద్దరూ నగ్నంగా మారి శృంగారంలో పాల్గొనాలట. ఈ దృశ్యాలను
చుట్టు పక్కల ఉన్న కుటుంబసభ్యులు వీడియో కూడా తీసి లాకర్‌లో
భద్రపరుచుకుంటారు.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద
చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఈ ఆచారాన్ని వింటే జుగుప్సకలగడం మాత్రం
ఖాయం. ఈ ఆచారం గురించి వారిని అడిగితే ఎన్నో తరాలుగా మా కుటుంబంలో ఉన్న
ఆచారం ఇది. కుటంబంలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని ఇలా తొలిసారి శృంగార
జీవితంలోకి అడుగుపెడుతుండటం మాకందరికీ గర్వకారణం. అలాంటి పుణ్యకార్యానికి
ప్రత్యక్ష సాక్షిగా ఉండడం మాకు సిగ్గుగా అనిపించదు. నేను తొలిసారి
శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా మా కుటుంబసభ్యులందరూ ఉన్నారని ఆ కుటుంబ
సభ్యుడు ఒకరు తెలిపారు. హైటెక్ ప్రపంచంలో కూడా ఇలాంటి వింత ఆచారాలేంటో!
0 comments:
Post a Comment