ఇంటర్నెట్ ఆవిర్భవించాక అందులో
పుట్టుకొచ్చిన అశ్లీల దృశ్యాలతో కూడినవే పోర్న్ సైట్లు. మొదట్లో ఈ సైట్లను
మగాళ్లు ఎక్కువగా చూస్తారు అనుకునేవారు. కానీ అసలు పోర్న్ వీడియోలను
చూస్తున్నది ఎంతమంది... ఎవరు... అనే దానిపై ఇటీవల ఓ సైన్స్ మ్యాగజైన్ సర్వే
చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. అవేమిటంటే...
పోర్న్ వీడియోలను మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ చూస్తారట.
అదికూడా పెళ్లి కాకముందు మగవారు 24 శాతం
మంది పోర్న్ చిత్రాలను చూస్తే పెళ్లి చేసుకున్నాక ఆ శాతం 14కి పడిపోతుందట.
ఇకపోతే ఆడవారు మాత్రం పెళ్ళికి ముందు 9 శాతం మంది పోర్న్ వీడియోలను
చూస్తారనీ, పెళ్లయ్యాక మాత్రం 28% మంది చూస్తున్నట్లు తేలింది. మహిళలు
పెళ్లయ్యాక దీనిపై ఎక్కువ దృష్టి సారిస్తే మగవారు మాత్రం ఆర్థిక ఇబ్బందులు,
ఇతరత్రా విషయాల కారణంగా వాటి జోలికి వెళ్లడంలేదని తేలింది.
ReplyDeleteపోరిని జూడక పోర్నుల
జోరుగ జూసెన్ జిలేబి జొచ్చెను లైఫున్
పోరి వలదంచు పోర్నుల
దారిని వీడె మగవాడు దంగా పడగన్ !